ఖిలాడి సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల..?

రవితేజ హీరోగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతలుగా స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, మీనాక్షి చౌదరి ,డింపుల్ హయాతి ,ముకుంద వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.. అదేమిటంటే […]

వైరల్ గా మారుతున్న దేత్తడి హారిక రొమాంటిక్ సాంగ్..?

దేత్తడి హారిక బిగ్ బాస్ ఫోలో మనల్ని ఎంతగానో అలరించిన ఈ అమ్మడు అసలు పేరు అలేఖ్య. అయినా కూడా ఆమెను అందరూ దేత్తడి హారికా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అమ్మడి తీసే కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఆ తరువాత నిదానంగా యూట్యూబ్ లో తనకున్న స్థాయిని పెంచుకుంది.ఇకపోతే స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ ఫో- 4లో పార్టిసిపెట్ […]

కొండ పొలం నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్ రివ్యూ..!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో వైష్ణవ తేజ్. తను నటించిన మొదటి చిత్రం ఉప్పెన సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు ఈ యువ హీరో. ఇక ప్రస్తుతం”కొండపొలం”అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఇక ఇందులోని కథానాయక రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓబులమ్మ అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సినిమాని ప్రమోషన్ లో […]

ఆదిపురుష్ సాంగ్ విజువల్స్ అదుర్స్..!

హిందూ శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం పొందిన రామాయణం కథను ఆధారంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఇక రావణుడి పాత్ర లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అలాగే కృతిసనన్ , సైఫ్ అలీఖాన్ ఒక సన్నివేశంలో ముగ్గురు కలిసి నటిస్తుండగా, ఆ సన్నివేశం బయటకు రాగా ప్రస్తుతం […]

పుష్ప నెక్స్ట్ సాంగ్ పై.. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ సినిమాను రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హైప్ పెరగడానికి గల కారణం ఏమిటంటే.. ఈ సినిమాలోని పాటను, కొన్ని క్లిప్ లు లీక్ కావడంవల్ల ఈ సినిమా బాగా హైప్ ను సంపాదిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట విడుదలై […]

బుల్లెట్ బండి పాట పాడిన.. ఈమె ఎవరో తెలుసా..?

ఈ మధ్య కాలంలో జానపద గేయ పాటలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. అది కూడా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇవి ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఇక కొన్ని జానపద గేయాలు కూడా కొంతమంది సింగర్ లు ప్రత్యేకంగా వాటికోసమే పుట్టారు అన్నట్లుగా పాడుతున్నారు. అలాంటి పాటలు మంగ్లీ కూడా ఎన్నో పాడింది. అయితే ప్రస్తుతం ఒక పాట జనాలను బాగా విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ప్రస్తుతం ఎవరి నోటైనా సరే ఎక్కువగా”బుల్లెట్ బండి ఎక్కి వస్తావా పా”అనే […]

సుకుమార్ టీమ్ కావాలనే ఈ పాటను లీక్ చేశారా..?

టాలీవుడ్ లో మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందులో లీకుల బెడద అనేది మహమ్మారిగా వెంటాడుతోంది. ఏండ్ల కాలంగా ఇదే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లోనే సగం మంది చూసేసారు. దేవరకొండ టాక్సీ వాలా సినిమా కూడా సగం భాగం పైరసీ లో లీక్ అయిపోయింది. అప్పట్లో ఇలా చేయడం వల్ల కలకలం రేపింది. ఇక లొకేషన్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులు గురించి చెప్పాల్సిన అవసరం […]

వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]

స‌ల్మాన్ సీటీమార్ సాంగ్ వీడియో రిలీజ్..!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన సీటీమార్‌ పాట అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న రాధే మూవీ కోసం దేవిశ్రీప్రసాద్‌ రీమిక్స్‌ చేశారు. కొద్ది సేప‌టి క్రితం హిందీ పాట రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ త‌న‌దైన స్టైల్‌లో చేశారు. డీజే మూవీ లోని సీటీమార్‌ సాంగ్ నచ్చడంతో తన మూవీ కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్‌ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను […]