ఫ్యామిలీకి ఇష్టం లేని పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.. కుటుంబం చేసిన పనికి షాక్ లో నెటిజన్స్..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హ త్వరలోనే వివాహం చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఓ ఆడియో ఇన్విటేషన్‌ను రిలీజ్ చేసింది సోనాక్షి. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఫ్యామిలీ మాత్రం పెళ్లికి వ్యతిరేకంగా ఉందంటూ సమాచారం. ఇక తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హ ఆమె పెళ్ళి గురించి మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లి గురించి […]

తమ కండిషన్స్ తో దర్శక, నిర్మాతలను ముప్ప తిప్పలు పెడుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌లంతా హీరోల‌తో పోటీపడి మరీ.. భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ పెంచేశారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ వారు సినిమాల్లో నటించాలంటే షాకింగ్ ష‌ర‌తులు విధిస్తూ.. దర్శక, నిర్మాతలకు మరిన్నిటిస్టులు పెడుతున్నారు. అలా దర్శక నిర్మాతలకు షరతులు పెట్టి చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ స్టార్ బ్యూటీ నయ‌నతార‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం […]

30 ఏళ్లు దాటినా పెళ్లికాని.. టాలీవుడ్ ముద‌రు హీరోయిన్లు వీళ్లే…!

చిత్ర పరిశ్రమ అంటేనే చాలామంది హీరోయిన్లు లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం సర్టెన్ ఏజ్ లోనే పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెడతారు. మరి కొంతమంది మాత్రం తమ కెరియర్ ఎక్కడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారు. ఇక వారికి సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో 30ఏళ్లు దాటిన పెళ్లి […]

బాలయ్యతో సినిమా.. ఎట్టకేలకు అఫిషియల్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల రెండో వారంలోపు పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురామన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోపీచంద్ ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. […]

పైన కోటు విప్పి మరీ అందాలు చూపెడుతున్న సోనాక్షి సిన్హా..!!

బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా.. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ వంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్ లో మంచి విజయం సాధించడంతో సోనాక్షి పేరు బాగా మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈమె హవా బాలీవుడ్ లో తగ్గిందని చెప్పాలి. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా […]

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. పేరు తెలిస్తే అభిమానులకు పండగే..!

అఖండ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ […]

అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న స్టార్ హీరోయిన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ల మధ్య గట్టి పోటీ తత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారినా అది హీరోయిన్ల తలరాతలు బట్టి కూడా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. కొంతమందిని ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉండాలని చెప్పవచ్చు. ఇక హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా టెక్నికల్ బాగా తెలిసి ఉండాలి. ఇక బాలీవుడ్ పరిశ్రమలో గత రెండేళ్లుగా […]

ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మతో… టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే…!

టీమిండియాకు దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్ లకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ బాలీవుడ్ డబుల్ ఎక్సెల్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషీ నటిస్తున్న సినిమాలో ఈ స్టార్ క్రికెటర్ నటించబోతున్నాడు. కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేనెల నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న హ్యూమా ఖురేషీతో శిఖర్ ధావన్ కలిసి రొమాంటిక్ […]

విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]