స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదా… ఆమె పేరుతో ఇంత వ్యాపారం చేస్తున్నారా…!

స‌మంత వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఎంత భావోద్వేగానికి లోన‌యినా ఆమెపై అభిమానుల్లో క్రేజ్ మ‌రింత పెరుగుతోంది. చైతుతో విడాకులు త‌ర్వాత కూడా స‌మంత‌కు ఆఫ‌ర్ల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ఆమె తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ ఎంటర్టైన్‌మెంట్గా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా సునిశిత చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అన్నమాట నేర్పింది ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

అలా ఎంజాయ్ చేస్తూ ఈఎమ్ఐలు క‌డుతోన్న జాన్వీ… అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే…!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన హెలెన్‌కు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన గ్లామర్ షో తో సోషల్ మీడియాని షేక్‌ […]

ఐశ్వర్య రాజేష్ జీవితం తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు… వామ్మో ఈ క‌ష్టం ప‌గోళ్ల‌కు కూడా వ‌ద్దు..!

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఐశ్వర్య రాజేష్. తెలుగు- తమిళ్ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమె హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. అందుకే ఈమె ఈ రెండు పరిశ్రమల‌లో బిజీ స్టార్ గా కొనసాగుతుంది. తన నటనతో ఐశ్వర్య అనుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఈమె గురించి అందరికీ […]

ఆ స్టార్ డాటర్ తో మోక్షజ్ఞ రొమాన్స్..బాలయ్య కొడుకు కి హీరోయిన్ దొరికిపోయిందోచ్..!?

వారెవ్వా ..ఈ న్యూస్ విన్న నందమూరి అభిమానులు ఎవరైనా సరే పూనకాలు వచ్చినట్లు ఊగిపోవాల్సిందే .నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నందమూరి తారక రామారావు గారి తర్వాత అలాంటి స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నటుడు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అంతటి ఘనత సాధించిన హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు […]

బిగ్ షాకింగ్: సమంత లాగే భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న తెలుగు హీరో..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సమంతపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వెలువెత్తాయి. అంతే కాదు సమంత త్వరగా కోలుకోవాలని మళ్లీ మునుపటి సమంతాను మేము చూడాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. కాగా సమంత తర్వాత అలా అరుదైన […]

ఓ మై గాడ్: షారుఖ్ ఖాన్ ఆస్తి అన్ని వేల కోట్లా.. టోటల్ విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ ..ఈపేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఈ హీరో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. నిర్మాతగా ,టీవీ ప్రముఖుడిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ బాద్ షా గా కింగ్ కాంగ్ అని ఓ బిరుదులు కూడా అందుకున్నాడు . షారుక్ ఖాన్ దాదాపు 80 సినిమాల్లో నటించి..కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ జిమ్ వీడియో.. అందాల ఆరబోతల్లో మరో లెవల్..!!

ప్రగ్యా జైస్వాల్ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . పలు తెలుగు సినిమాలో నటించి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మడు ..లాస్ట్ గా నటించిన చిత్రం అఖండ . ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇప్పటివరకు కెరియర్లో అమ్మడు ఇలాంటి హిఋ ను అందుకున్నిందే లేదు . మధ్యప్రదేశ్ లోని జబ్బల్ పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో […]

ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికాకి చెక్కేసిన అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటి దక్కించుకున్న ఈ హీరో.. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడట బన్నీ. కాగా పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప2 రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు . అయితే తెలుగు హీరో […]