మృణాల్ చేసిన ఆ ఒక్క పనికి తెలుగు ఆడియోన్స్ అందరూ ఫిదా..

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది టాలీవుడ్ లో రాణిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో పాపులర్ అవుతున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది.మృణాల్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అందం,అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ  తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దుల్కర్ […]

అందాల గేట్లు ఎత్తేసిన సీతారామం హీరోయిన్.. ఆ గౌనులో హాట్ పోజులు…

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు హిందీ, మరాఠి సీరియల్స్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలో, సీరియల్స్ నటించినప్పటికి రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో వచ్చింది. అదే హన్ను రాఘవ పూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమా.  లవ్ రొమాంటిక్ డ్రామా గా తెరకేక్కిన ఈ సినిమాలో మృణాల్ ‘సీత’ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత మృణాల్ […]

మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా ఇదే… ఈ సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనుంది!

నిన్న మొన్నటి వరకు మృణాల్ ఠాకూర్ అంటే ఎవరో తెలియదు. కానీ ‘సీతారామం’ అనే సినిమా ఏ ముహుర్తమున చేసిందే తెలియదు గాని ఇపుడు మృణాల్ ఠాకూర్ పేరు తెలుగులోనే కాకుండా యావత్ ఇండియాలో మారుమోగిపోయింది. ఆ సినిమాతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు తాజాగా ‘పూజా మేరీ జాన్’ అనే కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మరియు […]

అదిరిపోయిన మీమ్స్… రాముడిని కాపాడేందుకు NTR మరోసారి వెళ్ళాడు చూడండి!

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్లగా నిలిచిన తెలుగు సినిమాలు ‘RRR’, ‘సీతారామం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్రం కోసం రామ్ – భీమ్ పోరాటం ఆకట్టుకుంటే, అచ్చమైన ప్రేమకు నిర్వచనం చెప్పేటువంటి సీత – రాముల ప్రేమ లేఖలు మరింతగా ఆకట్టుకున్నాయి. సీతారామంలో సీత – రామ్ ల మధ్య అజరమర ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను అంతకు మించిన కన్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్రమంలో రామ్ – సీతల […]

‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాత ఫొటోలు ఎపుడైనా చూశారా?

బాలీవుడ్ సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయ్యి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నటీమణులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడం మృణాల్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ […]