అందాల గేట్లు ఎత్తేసిన సీతారామం హీరోయిన్.. ఆ గౌనులో హాట్ పోజులు…

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు హిందీ, మరాఠి సీరియల్స్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలో, సీరియల్స్ నటించినప్పటికి రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో వచ్చింది. అదే హన్ను రాఘవ పూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమా.  లవ్ రొమాంటిక్ డ్రామా గా తెరకేక్కిన ఈ సినిమాలో మృణాల్ ‘సీత’ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత మృణాల్ కి తెలుగు, తమిళ్, ఇలా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో మృణాల్ కి తెలుగు లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నేచరల్ స్టార్ నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ‘ హాయ్ నాన్న ‘ అనే సినిమా లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా లో కూడా మృణాల్ నటిస్తుంది. సినిమా లోనే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు క్రీమ్ కలర్ ఫుల్ కొట్ వేసుకొని ఎద అందాలు కనపడేలా డ్రెస్ ని పక్కకు జరిపింది. తన అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆ డ్రెస్ లో కొంటేగా ఫోటోలకు ఫోసులు ఇచ్చింది మన సీతమహాలష్మి. మృణాల్ అందాల ఆరాబోత చూస్తే అందరి గుండెల్లో సెగలు పుడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన అందాల ఆరాభోత ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.