టాలీవుడ్ లో ఆ ఒక్క హీరోకి తప్ప అందరికీ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?!

శృతిహాసన్ కెరీర్ స్టార్టింగ్‌లో ప‌లు సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి.. తాను న‌టించిన‌ ప్రతి సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. తమిళ్‌లో హే రామ్ అనే మూవీతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు తెలుగు ఈడియ‌న్స్‌కు అనగనగా ఒక ధీరుడు సినిమాతో ప‌రిచ‌యం అయ్యింది. ఈ మూవీలో సిద్ధార్థ్ సరసన నటించింది. కాగా ఇది ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో మరోసారి ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో నటించిన ఇది […]

సెకండ్ బాయ్ ఫ్రెండ్ తో శృతిహాసన్ బ్రేకప్.. ఇలా క్లారిటీ ఇచ్చేసిందా..?!

సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరూ స్టార్ సెలబ్రేటీల స‌ర‌స‌న‌ నటించి మెప్పించిన ఈ అమ్మడు.. గత కొంతకాలంగా వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతుంది. అయితే శృతిహాసన్.. శాంతాన్‌ హాజరిక అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ జంట రొమాంటిక్ ఫొటోస్ స్టిల్స్ ఇస్తూ.. ఆ ఫొటోస్ సోషల్ […]

అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్.. ఆ తర్వాతే ఈ వరుస విజయాలు.. శృతి హాసన్

గత కొంతకాలంగా తమిళ ముద్దుగుమ్మ శృతిహాసన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ.. ఆమె పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2023 లో శృతి న‌టించిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న శృతి.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో […]

ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ లో కామన్ పాయింట్ అదే.. హీరోని బాగా ఇరిటేట్ చేశా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్‌ ఈ మూవీపై ఇప్పటికే […]

జీవితంలో మళ్లీ దాని జోలికి పోను.. శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథా నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. డాన్సర్ గా, సింగర్ గా, యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుని మ‌ల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా మారింది. గ‌తంలో కొంత కాలం వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంతే స్పీడ్ గా పాపులారిటి సంపాదించుకుంది. ఈ ఏడాది తెలుగులో వరుస సక్సెస్‌లు అందుకున్న […]

స‌లార్ ఫ‌స్ట్ టిక్కెట్ కొన్న రాజ‌మౌళి… భారీ రేటు పెట్టేసిన జ‌క్క‌న్న‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ స‌లార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ […]

అమ్మదీనమ్మ..యష్ టాక్సిక్‌లో ఆ కత్తి లాంటి హీరోయిన్ కూడా ఉందా..? సాయి పల్లవినే మించిపోయే సెక్సీ ఫిగర్..!

కన్నడ స్టార్ హీరో యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన యష్ తన తర్వాత ప్రాజెక్ట్‌ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక తాజాగా తన 19వ సినిమా టాక్సిక్‌ను అనౌన్స్ చేశాడు యంగ్ హీరో. గీత మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ […]

శృతి హాసన్ బోల్డ్ ఫోటో షూట్…..వైరల్ అవుతున్న ఫోటోలు.

ఎంతో కాలంగా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో సినిమాలు చేస్తూ వన్ అఫ్ ది టాప్ హీరోయిన్స్ గా తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది శృతి హాసన్. కమల్ హాసన్ కూతురిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ కూతురిగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్ నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాల నటి గా మొదటిసారి వెండితెర పై నటించిన శృతి హాసన్, […]

క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ […]