చందమామ ముగించేసిన షూటింగ్..

అందాల భామ కాజల్ అగర్వాల్..ఇటీవల కొత్త సినిమాలో నటిస్తోంది. పెళ్లి తర్వాత బిజీబిజీగా సినిమాలలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక ఈమె పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక పోతే ఇటీవల చాలామంది హీరోలు హీరోయిన్లు కరోనా భయానికి సినిమాలు తీయటానికి భయపడుతున్నారు. కానీ కాజల్ కు కరోనా టైం లో ఛాన్సులు బీభత్సంగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కాజల్ “ఉమా “అనే సినిమాను ఒకేసారి షూటింగ్ ను […]

ఈరోజు జరగబోయే ఇండియా ఒలంపిక్ క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాలు..

ఈరోజు 20 20 టోక్యో ఒలంపిక్స్ లో జరగబోయే భారత దేశ షెడ్యూల్ ని ఫలితాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత దేశం లో టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించిన తొమ్మిదవ రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు పదవరోజు జరగబోయే క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాల గురించి తెలుసుకుందాం.. ఇక ఇప్పటికే మహిళల హాకీ విభాగంలో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును 1- 0 పాయింట్ తేడాతో ఓడించి, సగౌరవంగా […]

నాని `శ్యామ్ సింగ రాయ్`పై అదిరిపోయే అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్` ఒక‌టి. హారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ చిత్రం.. ఇటీవ‌లె మ‌ళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమాపై క్రేజీ అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ ర‌మ్‌చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌నుండ‌గా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]

ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. […]

విజ‌య్ ద‌ళ‌ప‌తికే షాకిచ్చిన కార్తి..ఏం జ‌రిగిందంటే?

సాధార‌ణంగా సినిమాలోని పాత్ర‌ల బ‌ట్టీ.. హీరోలు త‌మ లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొత్త‌ లుక్ కార‌ణంగా హీరోలను గుర్తుప‌ట్ట‌డం కూడా క‌ష్టం అవుతుంది. తాజాగా కార్తికి కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. కార్తి ప్ర‌స్తుతం సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో జ‌రుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కుతున్న బీస్ట్ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న […]

రాదే శ్యామ్ షూటింగ్ ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

డార్లింగ్ ప్రభాస్, స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఉత్సహంతో ఎదిరి చూశారు. అయితే ఈ లోగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందే..ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక్క పాట షూట్ చేస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. కానీ కోవిడ్ కారణంగా […]

ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా […]

ర‌వితేజ డేరింగ్ స్టెప్‌..దుబాయ్‌కి `ఖిలాడి` టీమ్‌?!

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల‌పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్తుండ‌డంతో.. ఖిలాడీ […]