పెళ్లి త‌ర్వాత భార్యతో శ‌ర్వానంద్ ఫ‌స్ట్ ట్రిప్‌.. ఇంత‌కీ ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ బ‌ట‌య‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె శ‌ర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శ‌ర్వా, ర‌క్షిత‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జూన్ 9వ తేదీన హైద‌రాబాద్ లో శ‌ర్వానంద్ వెడ్డింగ్ […]

బాగా బ‌క్క‌చిక్కిపోయిన శ‌ర్వానంద్‌.. వైర‌ల్ గా మారిన‌ కాబోయే పెళ్లికొడుకు కొత్త లుక్‌!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ మ‌రికొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. జ‌న‌వ‌రిలోనే వీరి ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌గా.. జూన్ 2,3 తేదీల్లో శ‌ర్వానంద్‌, ర‌క్షిత రెడ్డిల వివాహం జ‌ర‌గ‌బోతోంది. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్ప‌ట్లు జ‌రుగుతున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ […]

ఆమె కార‌ణంగానే శ‌ర్వానంద్ పెళ్లి అగిపోయిందా.. ఎవ‌రు ఉహించ‌ని ట్విస్ట్ ఇదే..!

యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు వీరు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి […]

అఖిల్‌ని ఫాలో అవుతున్న శర్వానంద్.. ఇద్దరి పెళ్లి తంతు ఒకటేగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. వరుస‌పెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు.. అందులో భాగంగానే యంగ్ హీరో శర్వానంద్ కూడా జనవరి 26న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ జరిగీ ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్న వీరి పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రావటం లేదు. ఇక దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణం శర్వానంద్ […]

హీరో శర్వానంద్ పెళ్ళి ఆగిపోయిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏ న్యూస్ నిజమో .. ఏ న్యూస్ అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు జనాలు . అలా అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్త అబద్దం అని కొట్టి పడేయలేం . ఎందరెందరో సెలబ్రెటీస్ లైఫ్ సోషల్ మీడియాలో ముందు వచ్చిన వార్తల నిజమయ్యాయి. టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో మూడు నెలల ముందు నుంచే ప్రచారం జరిగింది . కేవలం […]

మాట త‌ప్పిన శ‌ర్వా.. ప్ర‌భాస్‌కు న‌మ్మ‌క ద్రోహం చేశాడంటూ నెటిజ‌న్లు సెటైర్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు. నేడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వానంద రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయ‌న సతీమణి ఉపాసన, చిరంజీవి దంప‌తులు, నాగార్జున దంప‌తులు, అల్ల‌రి న‌రేష్ […]

శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ లాక్‌.. ఇంత‌కీ పెళ్లి ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ.. కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ […]