షారుక్ కంటే ఎక్కువ రెమ్యున‌రేషన్ ఇస్తానన్న.. ఆ ప్రాజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ప్రస్తుతం ఎలక్షన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల బరిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి పూర్తిగా రాజకీయాలపై కాన్సెంట్రేట్ చేసిన పవన్ కళ్యాణ్.. లోకల్ మీడియా, జాతీయ మీడియాలకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యాడు. తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో […]

మెగా ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. చెర్రీ, బన్నీ మల్టీస్టారర్.. వాళ్ళ తండ్రులుగా బాలీవుడ్ స్టార్ హీరోస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు హీరోస్ నటనలో తమ సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరిక. అలాగే మన టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక కూడా అదేనట. అల్లు అరవింద్ ఎలాగైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో […]

మళ్లీ షారుక్ ను దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్.. పగబట్టవా ఏంటి భయ్యా..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల వచ్చిన ఢంకీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మిక్స్డ్ టాక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్‌ను మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్‌ కేజిఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ టైంలో కూడా […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. షారుక్ తోక ముడిచేశాడా…!

బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ […]

షారుఖ్ కొడుక్కి తలపొగరంటున్న నెటిజన్లు… విషయం ఇదే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మనోడు ఇంకా సినిమాలలో నటించకుండానే ఆమధ్య డ్రగ్స్ వివాదం వలన యావత్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఆ విషయం ప్రస్తుతం పక్కన బెడితే, మరో సారి ఆర్యన్ ఖాన్ తలపొగరు చూపించాడని నెట్టింట జనాలు అనుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరలా న్యూస్ అయ్యాడు. ఎదురుగా ఉన్న ఓ సెలబ్రీటీని.. లెక్క […]

షారుక్ ఖాన్ కొడుకుకు విముక్తి..దీవాలి ముందే వచ్చిందంటున్న షారుక్..?

మూడు వారాలకు పైగా జైలు జీవితాన్ని గడిపిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత షారుఖ్ ఖాన్ 23 ఏళ్ల కుమారుడు అక్టోబర్ 3వ తేదీ నుండి కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ కు గతంలో రెండు సార్లు బెయిల్ నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే. బుధవారం అతనికి బెయిల్ నిరాకరించిన ప్రత్యేక మాదకద్రవ్యాల నిరోధక న్యాయస్థానం అతని స్నేహితుడు […]

బాలీవుడ్ హీరో పై షాకింగ్ పోస్ట్ పెట్టిన కంగనా..!

వివాదాలలో ఎప్పుడూ ముందే ఉండేటువంటి హీరోయిన్ల హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఒకరు. ఈమె ఎప్పుడు వివాదంలో ముందంజలో ఉంటూనే ఉంటుంది. అందుచేతనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ భయ పడుతూ ఉంటుంది.ఈమె ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని అర్థం కాక స్టార్ హీరోలు సైతం భయపడుతూ ఉంటారు.అంతే కాకుండా కంగనా రనౌత్ మాత్రం తనదైన శైలిలో విమర్శలతో రెచ్చి పోతూ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ పై కూడా కొన్ని విమర్శలు చేస్తే కంగనారౌత్ తన ఇంస్టాగ్రామ్ […]

షారుక్ ఖాన్ ను కలిసిన సల్మాన్ ఖాన్.. కారణం..!

శనివారం రోజున ఇన్ సి బి అధికారులు ముంబై నుంచి గోవా వెళ్తున్నా ఒక షిప్ పై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 8 నందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్యను దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేయడం జరిగింది. ఆయన తరపు న్యాయవాది సతీష్ మన్షిండే సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన […]

షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను […]