శరత్ బాబు మృతి పై స్పందించిన రమా ప్రభ..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ హీరోయిన్ , కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో రమాప్రభ కూడ ఒకరు. అప్పుడే కాకుండా ఇప్పుడు హీరోల చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటోంది.ఈమె వయస్సు 76 సంవత్సరాలు ఈ మధ్యనే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది రమా ప్రభ. రమా ప్రభ మాట్లాడుతూ..మూడు నెలలు చిన్న టూర్ వేశానని హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ,శిరిడి ఇలా కొన్ని ప్లేసులకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే […]

శరత్ బాబు హీరో కావడం వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ రోజున ఆయన కొన్ని గంటల ముందు మరణించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా శరత్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. శరత్ బాబు విజయ శంకర […]

శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై […]

నమిత- శరత్ బాబు పెళ్లి చేసుకున్నారా.. ఇందులో నిజమెంత..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నమిత సుపరిచితమే. ఇమే తెలుగులో పాటు తమిళంలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. మొదట సొంతం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్ తో జెమిని రవితేజ తో ఒక రాజు ఒక రాణి సినిమాలలో నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె బరువెక్కి చాలా బొద్దుగా మారిపోయింది.అయినప్పటికీ కూడా .. బాలయ్య సింహ సినిమాతో పాటు ప్రభాస్ బిల్లా సినిమాలలో కూడా నటించింది. […]

క్రిటికల్ పొజిషన్లు శరత్ బాబు ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే..?

అలనాటి హీరోలలో సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు ఎన్నో చిత్రాలలో హీరోగా, విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు శరత్ బాబు.. కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శరత్ బాబు ఇటీవల హైదరాబాదులో AIG ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలం క్రితం శరత్ బాబు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో చెన్నైలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు […]

మరొకసారి ఆందోళన పరిస్థితిలో నటుడు శరత్ బాబు ఆరోగ్యం..!!

టాలీవుడ్ లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ అనారోగ్య సమస్య కారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున హైదరాబాదుకి తరలించడం జరిగింది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు శరత్ కుమార్. కొన్ని గంటలు గడిస్తే […]

నటుడు శరత్ బాబు కు చికిత్స.. అసలు విషయం ఏమిటంటే..?

తెలుగు చిత్రా పరిశ్రమలో ప్రముఖ నటుడు శరత్ బాబు హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల చిత్రాలలో నటించారు. శరత్ బాబు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటుతున్న ఇంకా పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చికిత్స కోసం చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. శరత్ […]