`భ‌గ‌వంత్ కేస‌రి`లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా.. అనిల్ రావిపూడి కూడా చూసుకోలేదు పాపం!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా.. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందు పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చ‌గా సినిమా నచ్చేసింది. విమెన్ ఎంపవర్మెంట్, […]

ఏంటీ.. వ‌ర‌ల‌క్ష్మి జైలుకు వెళ్లిందా..? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి […]

అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే త‌ప్పు: శరత్ కుమార్

సీనియ‌ర్ న‌టుడు శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత ఈయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా ఈయ‌న న‌టించిన `వ‌రిసు` నిన్న త‌మిళంలో విడుద‌ల అయింది. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ […]

సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ […]

న‌య‌న్ స‌రోగ‌సి వివాదం కావ‌డానికి అదే కార‌ణం.. వ‌ర‌ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వరలక్ష్మి శరత్ కుమార్.. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వరలక్ష్మి తన నటనతో `క్రాక్` మరియు `నాంది` సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా నటి సమంత ప్రధాన పాత్రలో […]

“మా కోసం ఆ పని చేయండి మేడమ్”..అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్..!!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరియర్ మొదటిలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తర్వాత ఆమె కొంచెం లావుగా మారటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బిజీ స్టార్ గా కొనసాగుతుంది. ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల సినిమాలలో నటించి మెప్పిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో’క్రాక్’ సినిమాలో చేసిన నటన గాను మంచి ఇమేజ్ ని దక్కించుకుంది. ఈ […]