అత్యాశ కు పోతే ఇంతే మరి..ఉన్న బన్నీ పరువు కాస్త పాయే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . ఇప్పటికే అలా ఊహించని సంఘటనలతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. బొక్క బోర్లా పడి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి . కాగా రీసెంట్గా అలా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ వేసిన రాంగ్ స్టెప్ .. ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే గత ఏడాది డిసెంబర్ 17న […]

ర‌ష్యాలో బొక్క‌బోర్లా ప‌డ్డ `పుష్ప‌`.. పాపం ఫ్లైట్ టికెట్స్ ఖ‌ర్చు కూడా రాలేద‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ […]

వామ్మో..ర‌ష్యాలో `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌కు అన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్‌`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్, సునీల్ విల‌న్లు న‌టించారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ […]

పవన్ కళ్యాణ్ మొదటి లవ్ గురించి..మీకు తెలియని ఆసక్తికర విషయాలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో కష్టాలను వదులుకుంటూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న నందిని, రేణు దేశాయ్, అలాగే రష్యా కు చెందిన అన్నా లెజ్ నోవా గురించి మనందరికీ తెలిసిందే. వీరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న […]

బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?

విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]

వాట్సాప్‌పై కేసు పెట్టిన ఆ దేశం..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఈ యాప్‌పై కేసు పెట్టింది ఓ దేశం. అసలు ఆ దేశం వాట్సాప్‌పై కేసు ఎందుకు నమోదు చేసిందో తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. తమ దేశ వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణతో వాట్సాప్ సంస్థపై రష్యా దేశంలో కేసు నమోదు అయింది. తమ దేశ పౌరుల డేటాను తమ […]

చీర‌క‌ట్టులో ర‌ష్యా రోడ్ల‌పై తాప్సీ ప‌రుగులు..ఫొటో వైర‌ల్‌!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది తాప్సీ. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా మార్కులు కొట్టేసిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా సినిమాలు చేసి బాలీవుడ్‌కు మాకాం మార్చేసింది. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్ష‌కులకు దూర‌మై బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోద‌రి షాగున్‌తో క‌లిసి ర‌ష్యాలో టూర్ చేస్తోంది. వెకేష‌న్‌ను ఎంజాయ్ […]

ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంత‌లో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?

తాజాగా ర‌ష్యాలో ఓ అద్భుత ఘ‌న చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తుండ‌గా.. హాస్ప‌ట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. దాంతో అంద‌రూ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఉన్న‌ వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఆ స‌మ‌యంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో ప‌డ‌తాయి. అందువ‌ల్ల‌, వైద్యులు జంకకుండా, తడబడకుండా […]

చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది

చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]