Tag Archives: Road Accident

కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి

Read more

డిశ్చార్జ్ అయిన‌ సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కానీ, ఆ చెయ్యి పని చెయ్యద‌ట‌?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. అయితే నెల‌కు పైగా అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకున్న తేజ్‌.. ఎట్ట‌కేల‌కు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వ‌యంగా వెల్లడించారు. విజ‌య‌ద‌శ‌మి రోజు చిరు అదిరిపోయే శుభవార్త‌ను చెప్ప‌డంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్‌లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ

Read more

సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణ‌వ్ న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉంద‌ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డిశ్చార్జ్ కాక‌పోవ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ త‌మ్ముడు,

Read more

శాండిల్‌వుడ్ న‌టుడు సంచారి విజ‌య్ క‌న్నుమూత‌!

ప్ర‌స్తుతం క‌రోనాతో అన్ని ఇండ‌స్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది డైరెక్ట‌ర్లు, నిర్మాతలు, నటీనటులు ఇత‌ర టెక్నిక‌ల్ అసిస్టెంట్లు చ‌నిపోయారు. వీటిని మ‌ర‌వ‌క ముందే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చ‌నిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ త‌మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very

Read more

లంగ‌ర్‌హౌజ్‌లో కారు బీభ‌త్సం.. రోడ్డుపై ప‌ల్టీలు

అతివేగం.. మ‌ద్యం తాగి వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు వాటిల్లుతున్నాయి. ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ట్టాల‌ను సైతం తీసుకొచ్చారు. జ‌రిమానాల‌ను భారీగానే పెంచాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రిలో మార్పు రావ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డుపుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వాహ‌న‌దారుల‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్లితే.. హైద‌రాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ వద్ద ఓ కారు శుక్ర‌వారం

Read more