త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!

హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్ట‌బోతుందంటూ జోరుగా ప్రచ‌రాలు న‌డుస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో రూమ‌ర్స్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. అవును… […]

వారిపై సమంత పైర్ …!?

ఇండస్ట్రీలో బెస్ట్ పైర్ లిస్ట్ లో సమంత అండ్ నాగ చైతన్య జంట కూడా ఒకటి.ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. వీరిద్దరూ విడిపోవడానికి పలు రకాల కారణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సమంత వేరే వారితో ఎఫ్ఫైర్ లో ఉంది అని, పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకుందని, ఆకాశవాదిని అని వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. […]

ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు […]