వారిపై సమంత పైర్ …!?

October 8, 2021 at 5:02 pm

ఇండస్ట్రీలో బెస్ట్ పైర్ లిస్ట్ లో సమంత అండ్ నాగ చైతన్య జంట కూడా ఒకటి.ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. వీరిద్దరూ విడిపోవడానికి పలు రకాల కారణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


సమంత వేరే వారితో ఎఫ్ఫైర్ లో ఉంది అని, పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకుందని, ఆకాశవాదిని అని వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ పై సామ్ స్పందించింది నేను విడాకులు తీసుకున్నంత మాత్రాన నాపై ఇలా తప్పుడు అభివాదాలు చేయడం సరికాదని అన్నది. నేను ఎవరితోనూ రిలేషన్ లో లేను అని, ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో నా మీద సానుభూతి చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసింది.. !!

వారిపై సమంత పైర్ …!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts