వేటు పడకముందే వెళ్లే అవకాశం..

ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]

జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ […]

ఐఏఎస్ వద్దు..రాజకీయాలే ముద్దు?

పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. వివిధ హోదాల్లో ప్రజాసేవ.. గ్రూప్ 1 అధికారిగా ఎంపిక.. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీఓగా విధి నిర్వహణ, 2007లో ఐఏఎస్ హోదా.. డ్వామా పీడీ, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం, ఆ తరువాత కన్ఫర్మ్డ ఐఏఎస్ గా పదోన్నతి.. జేసీగా పనిచేసిన వ్యక్తి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ గా ప్రజాసేవ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఆయనే వెంకట్రామరెడ్డి.. ఇందులో ఏముంది.. అంత […]

ప్రకాష్ రాజ్ ‘మా ‘ రాజీనామాపై ..మంచు విష్ణు రియాక్షన్ !

హోరా హోరీగా జరిగిన ‘మా’ ఎలక్షన్స్ ఎన్నికల ఘట్టం నిన్న అంటే ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. మా ఎన్నికలలో మంచు విష్ణుకు అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య గట్టిగానే పోటీ జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ మా ఎన్నికల్లో విజయం మాత్రం మంచు విష్ణునే వరించింది అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ […]

ఈనాడు పేప‌ర్ కు కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా…?

ఈనాడులో ఎప్పటి నుంచో కార్టూన్లు వేసి ఉర్రూతలూగిస్తున్నా ఆ కలం ఇక కనపడదు. తెలుగు వారికి ఆ కార్నర్ పేజీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నవ్వును పూయిస్తుంది. తమాషా చేస్తుంది. శ్రీధర్ కుంచె నుంచే జాలువారే ఆ కార్టూన్లు ఎందరినో రంజిపజేస్తాయని అనడంలో సందేహం లేదు. మరి అంతటి ఖ్యాతి గడించిన శ్రీధర్ ఈ మధ్యకాలంలో అనారోగ్యపాలు అయ్యారు. అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే చాలా […]

రాజ్‌ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా.. అసలు మాటర్ ఏమిటంటే..?

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో జైలుపాలయ్యాడు. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయట పడుతుండగా శిల్పాశెట్టి వైపు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అప్ చేశారు. వయాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే […]

టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?

తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు […]

ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా!

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ఘ‌ట‌న జ‌రిగింది. అద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. మొద‌ట‌గా అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈట‌ల‌.. ఆ త‌ర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని క‌లిసి త‌న రాజీనామా లెట‌ర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించ‌డం విశేషం. ఆ వెంట‌నే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ […]