రాజా ది గ్రేట్‌ TJ రివ్యూ

టైటిల్‌: రాజా ది గ్రేట్‌ జాన‌ర్‌: యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ నటీనటులు: రవితేజ, మెహ్రీన్ , రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ ఎడిటింగ్‌: త‌మ్మిరాజు నిర్మాత: దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి మ్యూజిక్ : సాయి కార్తీక్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 149 నిమిషాలు రిలీజ్ డేట్‌: 18 అక్టోబ‌ర్‌, 2017 మాస్ మహారాజా రవితేజ తెలుగు […]

‘ రాజా ది గ్రేట్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన సినిమా రాజా ది గ్రేట్‌. 2015 దీపావ‌ళికి వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకుని మ‌నోడు న‌టించిన సినిమా బెంగాల్ టైగ‌ర్. ప‌టాస్‌, సుప్రీమ్ సినిమాల‌తో హిట్ కొట్టి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌డంతో పాటు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌వితేజ అంధుడిగా న‌టించ‌డంతో సినిమాకు రిలీజ్‌కు ముందే హైప్ వ‌చ్చింది. […]

రాజు గారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌…అస‌లేం జ‌రుగుతోంది

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – చెన్నై చిన్న‌ది స‌మంత మామాకోడ‌ళ్లుగా మారి వారం రోజులు కూడా కాకుండానే వాళ్ల‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వీరిద్ద‌రిని టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఈ మామాకోడ‌ళ్ల‌నే టెన్ష‌న్ పెడుతోన్న ఆ హీరో ఎవ‌రు ? ఆ క‌థేంటో ? చూద్దాం. నాగ్ – స‌మంత న‌టించిన రాజు గారి గ‌ది 2 సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో మంచి ఓపెనింగ్సే రాబ‌ట్టుకుంది. […]

‘ రాజా ది గ్రేట్ ‘ ర‌న్ టైం డీటైల్స్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ దాదాపు రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్‌. రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ ఆ సినిమాతో స‌రిగా హిట్ కొట్ట‌లేదు. కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ గ్రాఫ్ బాగా ప‌డిపోయింది. ఇక రాజా ది గ్రేట్ సినిమాతో ర‌వితేజ హిట్ కొట్టి త‌న పూర్వ‌పు ఫామ్‌ను అందుకోవాల‌ని ఆతృత‌తో ఉన్నాడు. ఇక సెన్సార్ రిపోర్ట్ […]

‘ రాజా ది గ్రేట్ ‘ సెన్సార్ రిపోర్ట్‌…. టాక్ వ‌చ్చేసింది

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ గ‌త ఆరేడేళ్లుగా అస్త‌వ్య‌స్తంగా ఉంది. ఆరేడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత బ‌లుపు, ప‌వ‌ర్ లాంటి యావ‌రేజ్‌లు ఇచ్చిన ర‌వితేజ ఆ త‌ర్వాత కిక్ 2 లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్‌, బెంగాల్ టైగ‌ర్ లాంటి ప్లాప్ ఇచ్చాడు. ఓ ర‌కంగా జ‌నాలు ర‌వితేజ సినిమాల‌ను మ‌ర్చిపోయారు కూడా. ఎప్పుడో రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన మ‌నోడు ఇప్పుడు మ‌ళ్లీ దీపావ‌ళికే రాజా ది గ్రేట్‌తో రానున్నాడు. ఇక దీపావ‌ళి కానుక‌గా […]

హీరో ర‌వితేజ‌పై గంజాయి స్మ‌గ్లింగ్ కేసు..!

టాలీవుడ్‌ను నెల రోజుల క్రింద‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్ కేసు ఓ ఊపు ఊపింది. డ్ర‌గ్స్ కేసులో తెలంగాణ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి టాలీవుడ్‌కు చెందిన 12 మంది సెల‌బ్రిటీల‌ను రోజుకు ఒక‌రు చొప్పున విచారించ‌డం పెద్ద క‌ల‌క‌లం రేపింది. హీరో రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, నందూ, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా సుమారు 12 మందిని డ్రగ్స్ కేసులో విచారించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేకైపోయింది. సిట్ రెండో లిస్టు కూడా ఉంద‌న్న టాక్ రావ‌డంతో […]

అప్పుడు బాల‌య్య‌తో ఇప్పుడు నాగార్జున ర‌వితేజ‌కు గ్యాప్ ఎందుకు..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున‌కు, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో నాగార్జున‌, ర‌వితేజ చాలా స‌న్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయిన‌ట్టు స‌మాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య 2015 ద‌స‌రాకు వ‌చ్చింది. ఈ సినిమా రోజునే ర‌వితేజ బెంగాల్ […]

సిట్ విచార‌ణ‌లో మాస్ మ‌హ‌రాజ్ ఏం చెప్పాడంటే

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న డ్ర‌గ్స్ ఉదంతంలో తొమ్మిదో రోజు టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. శుక్ర‌వారం ర‌వితేజ జూబ్లిహిల్స్‌లోని త‌న ఇంటి నుంచి నాంప‌ల్లిలోని అబ్కారీ భ‌వ‌నానికి చేరుకున్నాడు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ర‌వితేజ విచార‌ణ ప్రారంభ‌మైంది. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోన్ నంబర్ ఉండటం.. విచారణలో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ర‌వితేజ‌కు కెల్విన్‌కు […]