తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. ఇలా వీరి మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో వారి భార్యలు లక్ష్మీ ప్రతీ, ఉపాసన మధ్య కూడా అంతే మంచి రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ కారణంగానే తరచూ వీరిద్దరూ ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వ్యక్తిగతంగా తరచు కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. […]
Tag: Ram Charan
`ఏజెంట్` ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అదృష్టం అంటే ఇదే!
ఒక హీరో కోసం అనుకున్న కథతో మరొక హీరో సినిమా చేయడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. అయితే అలా హీరోలు వదిలేసిన కథలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాగే ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతుంటారు. ఇక నిన్న విడుదలైన `ఏజెంట్` మూవీకి కూడా ఫస్ట్ ఛాయిస్ అఖిల్ అక్కినేని కాదట. అఖిల్ కంటే మందే ఈ సినిమా కథ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లగా.. […]
చరణ్- ఉపాసనకు పుట్టబోయేది ఆ బిడ్డే.. మెగా అభిమానుల లెక్క తప్పిన్నట్లుందే..!?
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో యమ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు పిల్ల ఉపాసనకు పుట్టబోయేది పాపే అంటూ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణాలు లేకపోనూ లేదు. రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన కోసం రామ్ చరణ్ స్పెషల్ గా ఓ పార్టీని అరేంజ్ చేశారు. ఈ పార్టీలో ఉపాసన – రాంచరణ్ […]
బేబీ షవర్ వేడుకలో ఉపాసన ధరించి ఆ డ్రెస్సుల ధర తెలిస్తే మతిపోతుంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. మరో మూడు నెలల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయినప్పటి నుంచీ రామ్ చరణ్, ఉపాసన తెగ తిరిగేస్తున్నారు. ఈ మధ్యే వీళ్లు అమెరికాలో చాలా రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత దుబాయ్, మల్దీవ్స్ అంటూ ఎంజాయ్ చేసి వచ్చారు. మరోవైపు సమంతకు పలు […]
రామ్ చరణ్, ఉపాసన వీడియోకి భారీ రెస్పాన్స్.. అందులో ఏముందంటే..
కొన్ని వారాల క్రితం రామ్ చరణ్, ఉపాసన కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. చెర్రీ ఆస్కార్ 2023కి తాను నటించిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట నామినేట్ కాగా దానిని ప్రమోట్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతనికి తోడుగా ఉపాసన కూడా వెళ్ళింది. అయితే వారిద్దరూ అక్కడ గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేశారు. అయితే ఫ్యాన్స్ ఇంకా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో […]
ఉపాసన డెలివరీ డేట్ లాక్.. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యకే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశవిదేశాలకు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు […]
వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ […]
కళ్లు చెదిరే రీతిలో `గేమ్ ఛేంజర్` క్లైమాక్స్ సీన్.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఓవైపు `గేమ్ ఛేంజర్`తో పాటు మరోవైపు కమల్ హాసన్ `భారతీయుడు […]
చిరు పెద్ద కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!
మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు […]