పుష్ప కోసం దిగి వచ్చిన రాధేశ్యామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోల మధ్య అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కోసం మరొక హీరో రావడం ఆ సినిమాపై అభిమానుల్లో బజ్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ ఒకవైపు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరొక పక్క చిన్న పెద్ద సినిమాల హీరోలకు ప్రమోషన్ […]

పుష్ప సినిమాలో.. సమంతనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అన్నట్లుగా సమాచారం వెలువడింది. వాటి వివరాలను చూద్దాం. ఈ […]

పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య […]

పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న రోల్ విడుదల..ట్వీట్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహద్ ఫాసిల్ , సునీల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సునీల్ నటిస్తున్న రూల్ గురించి రేపు ఉదయం 10 :8 నిమిషాలకు తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీమ్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా లో సునీల్ మంగళం […]

పుష్ప మూవీ బిగ్ అప్డేట్.. రష్మిక మందన ఫస్ట్ లుక్ తేదీ ఖరారు..!

అల్లు అర్జున్ హీరోగా , రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమా నుంచి ఊహించని అప్ డేట్ ఇచ్చారు. దాంతో అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఆర్య ఆర్య-2 చిత్రం నిర్మించిన సుకుమార్ ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ తో. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల.ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇప్పటివరకు సోషల్ […]

ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం […]

పోలీసుల అదుపులో జైల్లో ఉన్న యాంకర్ అనసూయ.. అందుకోసమేనా..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ హవా కొనసాగుతూనే ఉంది.ఎన్నో సినిమాలలో నటిస్తోంది ఇమే.ప్రస్తుతం ఈమే పుష్ప సినిమాలో ఒక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ హైలైట్గా నిలువనుందని సమాచారం.అంతే కాకుండా బుల్లితెరపై ఇటు వెండితెరపై తనకంటూ ఒక మార్కు ను క్రియేట్ చేసుకుని అనసూయ. అయితే ఇప్పుడు ఈమె పోలీసుల అదుపులో జైల్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఆ విశేషాలు చూద్దాం. పుష్ప సినిమాల షూటింగ్ లో భాగంగా ఈమె కొన్ని జైలుకు […]

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా.. ఆ యంగ్ హీరోయిన్..?

అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన చెల్లెలి పాత్రలో తెలుగు యువ హీరోయిన్ అయినటువంటి వర్ష బొల్లమ్మ నటించబోతున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన పుష్పా సినిమాలో తన చెల్లెలి పాత్రలో నటిస్తే ఈమె కెరీర్కు ప్లస్సవుతుందని చెప్పుకోవచ్చు. […]

ఫాహద్ ఫాజిల్ పోస్టర్ పై.. విమర్శకుల పాలవుతున్న సుకుమార్ ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.ఇక ఈ సినిమాలో వివిధ క్యారెక్టర్ లో నటిస్తున్నారు యాంకర్ అనసూయ, విలన్ గా ఫహాద్ ఫాజిల్,కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా పార్ట్-1 విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చూస్తున్నరు.అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా […]