పుష్ప సినిమాలో రష్మిక నటిస్తున్న పాత్ర ఇదే..?

టాలీవుడ్ లో పుష్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్, క్యారెక్టర్ చూస్తే ఈ సినిమాకి ఎంతో హైప్ ను తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్ర గురించి ఒక సమాచారం వెలువడింది.. ఆ విషయాన్ని చూద్దాం. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ , రష్మిక మందన, సునీల్ ఇలా ఎంతో […]

ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?

మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. […]

పుష్ప ఫైట్ సీన్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది కథానాయికలు నటిస్తుండడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త గెటప్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ విడుదలైంది.. వాటి గురించి తెలుసుకుందాం. రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా […]

సుకుమార్ టీమ్ కావాలనే ఈ పాటను లీక్ చేశారా..?

టాలీవుడ్ లో మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందులో లీకుల బెడద అనేది మహమ్మారిగా వెంటాడుతోంది. ఏండ్ల కాలంగా ఇదే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లోనే సగం మంది చూసేసారు. దేవరకొండ టాక్సీ వాలా సినిమా కూడా సగం భాగం పైరసీ లో లీక్ అయిపోయింది. అప్పట్లో ఇలా చేయడం వల్ల కలకలం రేపింది. ఇక లొకేషన్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులు గురించి చెప్పాల్సిన అవసరం […]

పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. మొదటిసారి అల్లుఅర్జున్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న సినిమా ఇది. కానీ ఈ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ ఐకాన్ అనే మూవీలో నటించాల్సి ఉండేది. వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ఉండడం విశేషం. ఈ సినిమాపై నమ్మకం లేకపోవడంతో బన్నీ ముందుకు వెళ్ళలేక […]

ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది. […]