తమన్న నే మోసం చేసిందంటున్న నిర్మాతలు..?

ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా తమన్నా పేరే వినిపిస్తోంది. తాజాగా తను మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆమెను తప్పించడంతో ఆమె ఆ షో నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపించింది. దాంతో ఆ షో నిర్వాహకులు వివరణ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేమని తమన్నా ఆ నోటీసులో తెలుపగా.. ఆమె వల్ల మాకు ఐదు కోట్లు నష్టం వచ్చిందని […]

శృంగార తార షకీలా తన తండ్రి గురించి కొన్ని నిజాలు తెలిపింది..!

శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు ఉన్న పాపులారిటీ సినీ హీరోలకు కూడా ఉండేది కాదు అప్పట్లో. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది ఈమె. ఇక అంతే కాకుండా ఆమె అభిమానుల చేత గుడి కట్టించుకుని పూజలు కూడా చేయించుకున్నది. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ..” మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం”చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే […]

శ్రేయ డాన్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే.. వీడియో వైరల్..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటిన అందాల తార శ్రేయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె 2000 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్య మైనసినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది. శ్రేయ పెళ్లి తర్వాత కూడా తన అందాల ఆరబోత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. […]

ఆ ఫ్యామిలీతో తన మొదటి షో ప్రారంభిస్తున్న బాలకృష్ణ..!

నరసింహ బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుండి వెండితెరపై అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో తెలుగు షోకి హోస్ట్ గా చేయడానికి సిద్ధమ అయ్యాడు. ఇక ఈ ప్రదర్శనకు”ఆపలేని”టైటిల్ పెట్టినట్లు సమాచారం. బాలకృష్ణ హోస్ట్ గా చేయడం ఇదే మొదటిసారి. ఇక దీంతో బాలకృష్ణ లో కొత్త పాత్ర ని చూడవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ […]

యాంకర్ సుమ పై కేసు పెడతాను అంటున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు..!

దర్శకధీరుడు రాఘవేంద్రరావు సుమ పై కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఒకసారి అలా జరుగుతుంటాయి విచిత్రాలు. ఇక మరి ఇప్పుడు కూడా అదే జరిగింది బుల్లితెరపై. ఎన్నో సంవత్సరాలుగా నెంబర్ వన్ యాంకర్ కొనసాగుతున్న సుమ.. ఆమెను మించే యాంకర్ ఇప్పటివరకు రాలేదని చెప్పుకోవచ్చు. సుమ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూన వాటిలో క్యాష్ ప్రోగ్రాం కూడా ఒకటి. ప్రతి ఆదివారం ఎవరో ఒక సెలబ్రిటీ ని తీసుకువస్తూ ఉంటారు క్యాష్ ప్రోగ్రామ్ […]

వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలంటున్న కన్నీరు పెట్టుకున్న గణేష్ మాస్టర్..

టాలీవుడ్ లో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే స్టెప్పులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ రారు అన్న విధంగా చేయిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బుల్లితెరపై కూడా ఢీ ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈయన జడ్జిగా […]