యాంకర్ సుమ పై కేసు పెడతాను అంటున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు..!

September 28, 2021 at 8:55 pm

దర్శకధీరుడు రాఘవేంద్రరావు సుమ పై కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఒకసారి అలా జరుగుతుంటాయి విచిత్రాలు. ఇక మరి ఇప్పుడు కూడా అదే జరిగింది బుల్లితెరపై. ఎన్నో సంవత్సరాలుగా నెంబర్ వన్ యాంకర్ కొనసాగుతున్న సుమ.. ఆమెను మించే యాంకర్ ఇప్పటివరకు రాలేదని చెప్పుకోవచ్చు. సుమ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూన వాటిలో క్యాష్ ప్రోగ్రాం కూడా ఒకటి.

 ఈ క్రమంలోనే సుమ క్యాష్ షోకు వచ్చారు టీం. వచ్చీ రాగానే అందరికీ తనదైన శైలిలో స్వాగతం పలికింది సుమ. ఇక రాఘవేంద్రరావు వచ్చిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఎప్పట్లాగే పంచుల వర్షం కురిపించింది సుమ. అయితే మెట్లు ఎక్కి వస్తున్నపుడు తన ప్యాంట్‌ను ఓసారి ఇలా సర్దుకున్నారు రాఘవేంద్రరావు.
ప్రతి ఆదివారం ఎవరో ఒక సెలబ్రిటీ ని తీసుకువస్తూ ఉంటారు క్యాష్ ప్రోగ్రామ్ వారు. అలాగే ఈ ఆదివారం రాఘవేంద్రరావు తన పెళ్లి సందడి టీంతో కలిసి వచ్చాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇలా కొన్ని కొన్ని ప్రోగ్రాం లో చేస్తున్నారు ఈ టీం సభ్యులు.ఈ సినిమాని అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకురాలిగా గౌరీ రోనంకి తెరకెక్కించింది. పేరుకే ఈమే డైరెక్టర్ అయినా వెనుక నుంచి నడిపించినవాడు మాత్రం దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు.

 ఇదంతా జరిగింది కామెడీగానే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రోమో కోసం మరో సీరియస్ ఇష్యూ కూడా క్రియేట్ చేసారు పెళ్లి సందడి టీమ్. తమను ఇక్కడికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తున్నారని.. ఇక్కడంతా జరుగుతుంది ఛీటింగ్ అంటూ రెచ్చిపోయాడు దర్శకేంద్రుడు.

ఇక తన టీం తీసుకొని అందులో పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు ఒక సీరియస్ క్రియేట్ అయ్యింది. అందులో సీరియస్గా రాఘవేంద్రరావు తమ పార్టీని చీటింగ్ చేశారంటూ డబ్బులు ఇవ్వకుండా పంపిస్తున్నారు అంటూ.. కామెంట్ చేశాడు. దాంతో తమ టీం సభ్యుల ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా ప్రోమో కోసం జరుగుతుందా లేదా అనే దాని కోసం అక్టోబర్-2 వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

 

యాంకర్ సుమ పై కేసు పెడతాను అంటున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts