బాలయ్య కోసం పురందేశ్వరి YSR కాళ్లు పట్టుకుందా.. నిజాన్ని చెప్పిన పోసాని..!!

టాలీవుడ్ నటుడు పోసాని బిజెపి నేత పురందేశ్వరిపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడుని గత కొద్దిరోజుల క్రితం అరెస్టు చేయడం జరిగింది. దీంతో విచారణ కూడా చేయబడుతున్నారు అయితే ఈ విషయంపైన పురందేశ్వరి అసలు స్కిల్ స్కాం డెవలప్మెంట్లు ఏం జరగలేదని..YSRCP చెప్పినట్లుగానే ఏపీ సిఐడి నడుచుకుంటోందని పురందేశ్వరి గత కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. అయితే ఈ విషయం పైన పోసాని స్పందించడం జరిగింది. ఏ పార్టీ గెలిస్తే ఆ […]

అందుకే ఎన్టీఆర్ తన తాత ఫంక్షన్ కి హాజరు కాలేదు.. ఆర్జీవి హాట్ కామెంట్స్..!!

నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు పోసాని చంద్రబాబు పైన పలు వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ గురించి […]

పోసానిపై పై సంచలన వ్యాఖ్యలు చేసిన యాక్టర్ శివాజీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో నటుడు శివాజీ కూడా ఒకరు.ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. శివాజీ సైతం అప్పుడప్పుడు చేసే విమర్శలు కాస్త ఘాటుగా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలేదని శివాజీ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మానసికంగా చనిపోయారంటూ కూడా కామెంట్ చేశారు. రాజకీయ నాయకులు ప్రతిదానికి […]

డైరెక్టర్ రాఘవేంద్రరావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!!

సినీ ఇండస్ట్రీలో నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా రచయితగా కూడా వ్యవహరించారు.చివరికి కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకున్నారు. అయితే గడిచిన రెండు రోజుల క్రితం నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల పైన పెను సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పోసాని.. ముఖ్యంగా నంది అవార్డులను కమ్మ అవార్డులంటూ షాకింగ్ కామెంట్లు చేయగా బాలకృష్ణ పైన కూడా పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. […]

ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చావ్.. బాలయ్య పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్లో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటన పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అప్పుడప్పుడు బాలకృష్ణ కోపడుతూ ఉండడం వల్ల బాలకృష్ణ పైన రూమర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి బాలయ్య పైన ఫైర్ అవడం జరిగింది.. బాలయ్య మాట్లాడిన మాటలకు సైతం పోసాని కృష్ణ మురళి గట్టిగా ఉంటారు ఇచ్చారు. బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం ను ఒక సైకో అంటున్నారని ఎవరు సైకోనో ఒకసారి ఆత్మవివాసం […]

నందమూరి కుటుంబం పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR చిత్రంతో మరింత పెరిగిపోయి గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లో సత్తా చాటాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా మద్దతు తెలుపుతూ […]

జబర్దస్త్ నుంచి పోసాని తప్పుకోవడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ ప్రారంభం సమయంలో జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత నాగబాబు తప్పుకోవడం జరిగింది. దీంతో సింగర్ మనో ఎంట్రీ ఇచ్చారు. మనో కూడా కొన్ని కారణాల చేత ఈ షో మధ్యలో తప్పుకోవడం జరిగింది. దీంతో పోసాని మరియు కృష్ణ భగవానులను తీసుకురావడం జరిగింది.ఈ మధ్యకాలంలో పోసాని అసలు బుల్లితెర పైన కనిపించలేదు. అన్నిచోట్ల కూడా కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు దీంతో పోసానిని మల్లె […]

ఎన్టీఆర్ సినిమాలో అందుకే నటించలేదు R. నారాయణమూర్తి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రం అటు పూరి కెరియర్ను ,ఎన్టీఆర్ కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. పూరి మార్క్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాకు విజయాన్ని అందించాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మరొక కీలకమైన పాత్రలో నటించారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఇందులో […]

ఆ నటులకు పదవులు ఇచ్చింది అందుకేనా.. జగన్ స్కెచ్ ఇదే..!!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో ఉన్న సినీ వ్యక్తులకు కీలకమైన పదవులను ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మొన్నటి రోజున కమెడియన్ ఆలీ కి కూడా కీలకమైన పదవిని ఇచ్చారు.ఇక నిన్నటి రోజున నటుడు పోసాని కృష్ణమురళిని కూడా పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇక ఇటీవల 30 ఇయర్స్ పృథ్వి బహిరంగంగానే ప్రభుత్వ మీద పలు కామెంట్లు చేసి పార్టీకి […]