మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]

“పని పాట లేక ఆ సినిమా చేయలేదు”.. ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన పూజా హెగ్డే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఏడాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ ఇయర్ పూజ హెగ్డే కి డిజాస్టర్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె కాళ్లు ఇంజురీ అవడం […]

పూజా హెగ్డే త‌ట్టా బుట్టా స‌ర్దుకోవ‌డ‌మే మిగిలిందా…!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల‌లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం మాత్రం అన్ని విధాలుగా నిరాశే మిగిల్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచింది. ఆ సినిమా ఈ సంవత్సరంలో అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ […]

“అడిగింది ఇస్తేనే వస్తా”..పూజ హెగ్డే కొత్త కండీషన్ కి ప్రోడ్యూసర్స్ షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడానికి అందాల ముద్దుగుమ్మలు ..నానా తంటాలు పడుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కొందరు ముద్దుగుమ్మలు మాత్రం హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ స్టార్ట్ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అయింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే . నిజానికి పూజ హెగ్డే కెరియర్ అప్ అండ్ డౌన్స్ తోనే కొనసాగింది . మొదట ఒక్క హిట్ కొట్టడానికి ..చాలా సంవత్సరాల […]

త్రివిక్రమ్ స్కెచ్ అదిరిపోయిందిగా.. మహేష్ కోసం బాలీవుడ్ నటి రంగంలోకి..!?

టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఆయన సినిమాలు చూసుకుంటే కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కీలకమైన లేడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన సినిమాల కోసం బాగా పేరు గడించిన సీనియర్ నటిమణులనే ఏరి కోరి ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకు ఉన్న నిడివి, ఆ క్యారెక్టర్ కు ఉన్న బలం అందులో ఎవరు ఇమడగలరన్న‌, సామర్ధ్యాలతో పాటు పాత్రకు ప్రాణం పోసే సీనియర్ […]

“కట్టుకున్నది పొయే..ఉంచుకున్నది పాయే..” ఈ టాలీవుడ్ హీరో పరిస్ధితి మరీ దారుణంగా తయారైందే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం యమ స్పీడ్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీని వదలకుండా ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ .కామన్ మీడియా కావడంతో జనాలు త్వరగా రీచ్ అయ్యే ఫ్యాక్టర్ కావడంతో.. సోషల్ మీడియా లో ఫాస్టుగా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు ఓ రేంజ్ లో […]

సినిమాని ఖూనీ చేసి బ‌న్నీ ప‌రువు అంతా తీసేశారు…!

ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో రీమెక్ సినిమాల‌కు పెద్ద చిక్కొచ్చి పడింది. అస‌లు భాష, నిర్మాత ద‌గ్గ‌ర నుండి హ్క‌కులు తీసుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకుని, షూటింగ్ కంప్లిట్ చేసి ప్రెక్ష‌కుల ముందు వ‌చ్చే లోపే అ సినిమా ఒరిజిన‌ల్ వెర్షన్ థియేటర్లోనో లేదా ఓటీటీలో చూసి అ సినిమాపై విప‌రీత‌మైన ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆస‌లు విష‌యం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో […]

పూజా పాపకు అంత బలుపా..అస్సలు తగ్గట్లేదుగా..!?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో హాట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్ ను కుర్రాళ్ళకి పరిచయం చేస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కాగా ప్రజెంట్ టాలీవుడ్ లో రెండు సినిమాలు తన చేతిలో ఉన్న కానీ చేయలేని పొజిషన్లో ఉంది పూజ హెగ్డే. దానికి కారణం మనకు తెలిసిందే . రీసెంట్గా తన కాళ్ళకి ఆయన గాయం కారణంగా […]

నొప్పి పుడుతున్న అభిమానుల కోసం అలాంటి పని..పూజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

స్టార్స్ కోసం ఫ్యాన్స్ ఏమైన చేస్తారు అని మనకు తెలుసు..కానీ, ఫ్యాన్స్ కోసం స్టార్ సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తారా ..? అంటే అవుననే అనాలి. ప్రస్తుతం పూజా హెగ్డే అలాంటి పని చేసి..శభాష్ అని అనిపించుకుంటుంది. మనకు తెలిసిందే పూజా హెగ్డే కాళ్ళకు గాయమైంది . ఈ కారణంగానే ఆమె నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ బ్రేక్ వేసి ..మరి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది . అయితే పూజ హెగ్డే మాత్రం అభిమానులను సంతోష పరచడానికి […]