పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం సినిమా హీరోయిన్..!!

ప్రముఖ కన్నడ నటి దండుపాళ్యం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా గాంధీ.. తన జీవితంలోని ఒక కొత్త అధ్యాయానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతోందట. రేపటి రోజున ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పూజా వివాహం చేసుకోబోతోందని సమాచారం. ఇందుకోసం బెంగళూరులోని యలవంక లో పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాజిస్టిక్ కంపెనీకి కలిగిన విజయ్ తో ఈమె గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతోందని ఇప్పుడు అతనిని వివాహం చేసుకొని […]