`పోకిరి` వ‌ల్ల రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన మ‌హేష్ బాబు.. అంత డ్యామేజ్ ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో ఫ‌స్ట్ ఇండిస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డుల‌ను తుడిచి పెట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను అందుకుంది. మ‌హేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. […]

`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వ‌య‌సు యాభైకి చేరువ‌వుతున్న పాతికేళ్ల కుర్రాడిగా క‌నిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇక‌పోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒక‌టి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు లేదు.   2006లో విడుద‌లైన ఈ […]

మహేష్ నటించిన ఆ సినిమా అంటే నమ్రతకు అంత ఇష్టమా.. ఇప్పటికీ మర్చిపోలేక పోతుందా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైన మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌రవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌తో సినిమామా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ […]

‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]