బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న అమెజాన్‌ ప్రైమ్..ఆందోళ‌న‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు?!

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ క్రేజ్ పెరిగి పోయింది. సినిమా థియేటర్లు లేక పోవడంతో అందరు కూడా ఓటీటీలపైనే పడ్డారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త షోల‌తో ఓటీటీలు సైతం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్లకు బిగ్ షాక్ ఇవ్వ‌బోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ+ డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను […]

`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైర‌ల్‌గా వ‌ర్కింగ్ స్టిల్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్ర‌సారం కాబోతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్ర‌ముఖుల‌ను బాల‌య్య త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక‌ ఆ స్టిల్స్‌లో బాల‌య్య […]

ఈ వారంలో ఓటీటీ, థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఇవే..?

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేటర్ల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటిటీలో విడుదల కాబోతున్న మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం. 1). నాట్యం: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు నటించిన తాజా చిత్రం […]

`ఆహా` షోకి బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాల‌య్య సినీ ప్ర‌ముఖుల‌ను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నాడు. అయితే ఈ షోకు బాల‌య్య పుచ్చుకునే రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. […]

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూప‌రంతే..!!

టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా చేయ‌బోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్ర‌సారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి […]

త‌గ్గేదే లే అంటున్న `ఆహా`..వ‌చ్చే 3 నెల‌ల్లో సినిమాల జాత‌రే జాత‌ర‌!?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో.. కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్ర‌స్తుతం టాప్ ఓటీటీల్లో `ఆహా` ఒక‌టి. తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహా..ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ త‌గ్గేదే లే అన్న రీతితో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆహా మ‌రో రేంజ్‌కి వెళ్ల‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన `ల‌వ్ స్టోరి` చిత్రం ఆహాలో అక్టోబ‌ర్ 22న స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. ఇదొక్క‌టే కాదు.. […]

ఓటిటీ లో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో.. సాయి పల్లవి హీరోయిన్ గా నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సినిమా మంచి సక్సెస్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. గత నెల సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఒటిటి సంస్థ దక్కించుకుంది.ఈ సినిమా […]

 ఓటిటీలో కొండపొలం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

మెగా వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే తాను నటించిన మొదటి సినిమా ఉప్పెన తోనే స్టార్ హీరో రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తన రెండవ సినిమా ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమానే కొండపొలం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ […]

ఓటీటీలో గోపీచంద్ సినిమా …?

గోపీచంద్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి నడిపిన సినిమా సీటిమార్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు.మళ్ళీ ఈ సినిమాను దసరా పండగ కానుకగా అక్టోబర్ 15న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక […]