ఈ వారంలో ఓటీటీ, థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఇవే..?

October 19, 2021 at 9:19 am

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేటర్ల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటిటీలో విడుదల కాబోతున్న మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం.

1). నాట్యం: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు నటించిన తాజా చిత్రం నాట్యం. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్ లో విడుదల కాబోతుంది.

2). అసలేం జరిగింది:
శ్రీరామ్, సంచిత పడుకొనే జంటగా కలిసి నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్ లో విడుదల కాబోతుంది.

3). మధుర వైన్స్:
సన్నీ నవీన్, సీమ చౌదరి ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం మధుర వైన్స్. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్లలో విడుదల కాబోతుంది.

4). అలాగే సునీల్ సుహా చాందిని రావు దివ్యశ్రీ కలిసి నటించిన చిత్రం కూడా విడుదల కాబోతోంది.

ఓటిటీలో విడుదలయ్యే సినిమాలు:
నాగచైతన్య సాయి పల్లవి జంటగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతుంది.

 

రత్నన్‌ ప్రపంచం – అక్టోబరు 22
రత్నన్‌ ప్రపంచం – అక్టోబరు 22
సక్సెషన్‌ – అక్టోబరు 18
ఓవ్‌ మనపెన్నే – అక్టోబరు 22
లాకే అండ్ కీ – అక్టోబర్ 23

ఈ వారంలో ఓటీటీ, థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఇవే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts