ఈ వారంలో ఓటీటీ, థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఇవే..?

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేటర్ల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటిటీలో విడుదల కాబోతున్న మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం. 1). నాట్యం: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు నటించిన తాజా చిత్రం […]

సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?

ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]

తెలంగాణలో ఇకమీదట ప్రతిరోజు 5 షోలట..!

కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమపై చాలా పెద్ద దెబ్బ పడింది. గత సంవత్సరం నుంచి థియేటర్లు మూత పడుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని ఊహాగానాలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్ ఉద్రిక్తత తక్కువ అవడంతో, సినిమాలు రిలీజ్ చేయాలని ఉద్దేశంతోనే , మొదటిసారిగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాను విడుదల ధైర్యం చేసి విడుదల చేశారు. ఆ సినిమా కలెక్షన్ల పరంగా బాగా వసూలు చేయడంతో ఇక థియేటర్ల […]