ఓటిటీ లో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ..!

October 11, 2021 at 7:59 am

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో.. సాయి పల్లవి హీరోయిన్ గా నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సినిమా మంచి సక్సెస్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. గత నెల సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఒటిటి సంస్థ దక్కించుకుంది.ఈ సినిమా అక్టోబర్ 22న ఆహా లో విడుదల కానుంది. ఈ సినిమా అధికార ప్రకటన రావాల్సి ఉంది.ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను.. స్టార్ మా ఛానల్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1000 కి పైగా థియేటర్లలో విడుదలై మొదటి సినిమాతోనే మంచి కలెక్షన్లను ఊపందుకుంది. లవ్ స్టోరీ సినిమా కి ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ పాటలు ప్లస్ అని చెప్పవచ్చు.

ఓటిటీ లో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts