Tag Archives: LoveStory

ఓటిటీ లో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో.. సాయి పల్లవి హీరోయిన్ గా నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సినిమా మంచి సక్సెస్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. గత నెల సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఒటిటి సంస్థ దక్కించుకుంది.ఈ సినిమా

Read more

చైతన్య – సమంత ఒక్కటవ్వాలని వేడుకుంటున్న అభిమాని..!

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత.ఇద్దరి జోడి అంతులేని అభిమానులను సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం అక్కినేని అభిమానులకు ఎంతగానో హర్ట్ అయ్యేలా చేస్తోంది. అయితే తాజాగా ఈ రోజున నాగ చైతన్య నటించిన చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అక్కినేని ఫ్యాన్స్.. సందడి మామూలుగా లేదు. లవ్ స్టోరీ సినిమా విడుదలై మంచి హిట్

Read more

లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 640 పైగా థియేటర్లలో విడుదలై ఫస్ట్ రోజే థియేటర్ల కౌంట్ ని 700 వరకు పెంచేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1000 థియేటర్లకు పైగా విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలకు ఒక వారం నుండి అడ్వాన్స్ బుకింగ్ లు మొదలయ్యాయి.

Read more

వినాయక చవితికి సిద్ధంగా ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి..!

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం” లవ్ స్టోరీ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ఎంతో సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా సాయిపల్లవి ఈ సినిమాలో సారంగదరియా పాటకు కొన్ని వేల మిలియన్ల లైక్స్ అలాగే వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలోని పాటలు, టీజర్ కూడా

Read more