Tag Archives: nose

నా శ‌రీరంలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖ‌ర్చైంది..శ్రుతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువు స‌మ‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి భారీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ భామ ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌తో పాటుగా.. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానుల‌తో లైవ్ ఛాట్‌ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజ‌న్లు వృత్తిపరమైనవే

Read more