నెక్ట్స్ నువ్వేలో ర‌ష్మి హాట్ డైలాగ్ ఊపేస్తోందిగా…

ర‌ష్మి గౌత‌మ్ ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద ఉన్న అంద‌రూ యాంక‌ర్ల‌లోను టాప్‌మోస్ట్ హాట్ యాంక‌ర్. ముందుగా సీరియ‌ళ్లు చేసుకుంటూ కాల‌క్షేపం చేస్తున్న టైంలో జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా ఆమె ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ దెబ్బ‌తో ఆ షో రేటింగ్ పీక్ స్టేజ్‌కు చేరుకోవ‌డంతో పాటు ఆమె చిట్టి పొట్టి దుస్తుల‌కు, హాట్ హాట్ మాట‌ల‌కు తెలుగు కుర్ర‌కారు ప‌డిపోయారంతే. ఈ షో త‌ర్వాత ర‌ష్మి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డంతో ఆమే ఇమేజ్ మారిపోయింది. ఈ హాట్ […]

జ‌క్క‌న్న నెక్ట్స్ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ స్టోరీ

బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి క్రేజ్ ఒక్క‌సారిగా ఇండియా దాటేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మ‌నోడు టాక్ ఆది ప‌ర్స‌న్ ఆఫ్ నేష‌న్‌గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్ల‌గొట్టిన రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంట‌నేదానిపై స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఆయ‌న నెక్ట్స్ సినిమా […]

ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అభిమానులకు గుడ్ న్యూస్

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు క‌మిట్ అయిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ఓ సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ […]

ప‌వ‌న్ రివ‌ర్స్ గేర్‌..!

కాట‌మ‌రాయుడు త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు స్పీడ్‌గేర్‌లో దూసుకు వెళుతున్నాడు. కాట‌మ‌రాయుడు త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాను ప‌ట్టాలెక్కించిన ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత నీశ‌న్ డైరెక్ష‌న్‌లో వేదాళం మూవీ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ర‌భ‌స‌, హైప‌ర్ డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో మరో రీమేక్‌కు ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్‌లు, అది కూడా అంతగా ఫామ్‌లోలేని […]

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క‌న్నేసిన ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్స్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ఫేం కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాను ఏక‌ధాటిగా జ‌రిగే షెడ్యూల్‌లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్ద‌రు టాప్ […]

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. […]

ఎమ్మెల్యే అవుతానని సవాల్ చేసిన కళ్యాణ్ రామ్

నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యే అవుతున్నాడ‌ట‌. నంద‌మూరి ఫ్యామిలీకి ఎలాగూ పొలిటిక‌ల్‌గా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీంతో క‌ళ్యాణ్ త‌మ సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు. ఇక తాను ఎమ్మెల్యే అవుతున్నాన‌ని క‌ళ్యాణ్ ఎంపీతో ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతాడట. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో. ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ […]

బాలయ్య..ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలిగాయా!

నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సెంచరీ కొట్టబోతున్నారు, ఆ మైలురాయి చేరుకోవడానికి ఇక రెండు నెలల దూరమే ఉంది, క్రిష్ డైరెక్షన్‌లో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ముందు నిర్ణయించినట్టుగానే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా […]