యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]
Tag: Next Movie
సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?
టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్‌తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. సో, […]
కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదా.. ఫ్యాన్స్‌కి షాకిస్తున్న నిజాలు!
ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్‌లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన […]
మెహ్రీన్‌పై మనసు పారేసుకున్న స్టార్ డైరెక్టర్..త్వరలోనే గుడ్‌న్యూస్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్.. కొద్ది నెలల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]
రౌడీ హీరోపై కన్నేసిన `ఉప్పెన` డైరెక్టర్..గుడ్‌న్యూస్ చెబుతాడా?
సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన గురించి పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ […]
న్యాచురల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]
బాలయ్య తర్వాత ఆ మాస్ హీరోతో బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో చేయబోతున్నాడనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజతో బోయపాటి తన తదుపరి ప్రాజెక్ట్‌ను […]
బాలయ్య డైరెక్టర్‌కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేస్తాడు అన్నది […]
మెగా హీరోను లైన్‌లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్?
శేఖర్ కమ్ముల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల.. నాగ చైతన్య, సాయి పల్లవిలతో `లవ్ స్టోరీ` చిత్రాన్ని […]