న‌న్ను తొక్కేస్తున్నారు.. నెపోటిజంపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో కిరణ్ అబ్బ‌వ‌రం ఒకడు. ఈ యంగ్ అండ్‌ మోస్ట్ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. మురళీ కిషోర్‌ అబ్బురూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. కాశ్మీరా పరదేశి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. శివ‌రాత్రి పండుగ కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. […]

నెపోటిజంపై నాని ఇలా, రానా అలా.. చరణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్‌!

నెపోటిజం.. దాదాపు అన్ని వృత్తిల్లో ఉంది. కానీ, సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం నెపోటిజం అనేది ఒక వివాస్ప‌ద టాపిక్‌. ఇండ‌స్ట్రీలో వారసులే హీరోలు, హీరోయిన్లు అవటం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకూ టాప్‌ హీరోలు అలాంటి వాళ్లే. అయితే తాజాగా ఈ వివాదాస్పద నెపోటిజం సబ్జెక్ట్‌పై న్యాచుర‌ల్ స్టార్ నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి […]

ఇండస్ట్రీలో నెపోటిజం..నాగ్ మామకు రాడ్ దింపేసిన సమంత..!!

బాప్ రే సమంత కు అక్కినేని ఫాయ్మిలీ పై ఇంత కోపం ఉందా..అని అంతా అనుకుంటున్నారు. దానికి కారణం ఆమె తాజా గా కాఫీ విత్ కరణ్ షో లో చేసిన వ్యాఖ్యలే కారణం. విడాకులు తీసుకున్న తరువాత ఎవ్వరైన ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కామన్. కానీ, సమంత ఇక్కడ తప్పు అంత అక్కినేని ఫ్యామిలీదే అన్నట్లు నాగ చైతన్య పై తోసేసింది. “మా విడాకులు ఏం కూల్ గా అయిపోలేదు అంటూ బిగ్ […]

నెపోటిజంపై దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీలో గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతి పై బాగా చర్చ జరిగింది. అయితే తాజాగా హీరో రానా దగ్గుబాటి బంధుప్రీతి పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఒక దేశాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. నిర్వచనం ప్రకారం నెపోటిజం అంటే రాజకీయ రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. వినోద ప్రపంచం కళలపై పై ఆధారపడి ఉంటుంది. దీనికి […]