మోదీ మెచ్చిన కాంతారా.. రిషబ్ శెట్టికి అదిరిపోయే న్యూస్..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఎంతో గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమాల స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి .ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అన్నంత గా సౌత్ సినిమాల హవా నడుస్తుంది. నార్త్ పేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగుంటే సౌత్- నార్త్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి […]

మోడీ సంచలన నిర్ణయం..రూపాయి విలువ పెంచేందుకు కొత్త స్ట్రాటజీ ..!!

ఈ విషయం మనకు బాగా తెలిసిందే ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా కీలకమైనది కరెన్సీ. దాని విలువను బట్టే ఫైనాన్షీయక్ సెక్టార్ ఆధారపడి ఉంటుంది. ఏ దేశానికైనా ఇది కీలకం..అందుకే ఆ కరెన్సీ విలవను జాగ్రత్తగా కాపాడుతుంటాయి ఆయా సెంట్రల్ బ్యాంకులు. అయితే, ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో ప్రతి దేశం ఇతర దేశాలతో ఏదో ఒక రూపంలో వాణిజ్యా సంబంధాలు కలిగిఉన్నాయి. అంటే చెల్లింపులకు డాలర్ లేదా ఇతర సెటిల్ మెంట్ మార్గాల్లో అనమాట. అయితే ఇప్పుడు […]

మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!

ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అని తెలుగు దేశం నాయ‌కులు, సీఎం చంద్ర‌బాబు ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న పోల‌వరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్య‌త తామేన‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మ‌రో మెలిక పెట్టింది. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోల‌వ‌రం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామ‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ ట‌ర్న్ తీసుకుంది. 2019లోగా […]

ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎక్క‌డ లేని జోష్ ఇచ్చింది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిప‌డిన బీజేపీ ఇప్పుడు ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్ర‌యోగించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నార‌ట‌. […]

టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఫిక్స్‌.. సాక్ష్యాలివిగో

టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అని తెలంగాణ‌లో మెజారిటీ ప్ర‌జ‌లు వేచిచూస్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. బీజేపీ అధిష్ఠానం తెలంగాణ‌పై దృష్టిసారిస్తుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మ‌జ్లిస్ త‌మ‌కు దూర‌మ‌వుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కొంత వెనుకంజ వేస్తోంది, అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్‌-బీజేపీ మ్యాచ్ ఫిక్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. స‌భ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. అటు మ‌జ్లిస్, ఇటు బీజేపీతో జ‌ట్టు క‌డితే ఇక […]

పున‌ర్విభ‌జ‌నపై గంద‌ర‌గోళంలో టీడీపీ – బీజేపీ

పున‌ర్విభ‌జ‌న ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డం మాటెలా ఉన్నా.. ఈ పున‌ర్విభ‌జ‌న గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడితో తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఆయన్ను క‌లిసిన ప్ర‌తిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నార‌ట‌. టీడీపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రి మ‌రో అడుగు ముందుకేసి.. మ‌రో నెలరోజుల్లోనే పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హ‌రిబాబు బ్రేక్ వేశారు. […]

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]

బీజేపీని నట్టేట ముంచిన సూపర్ స్టార్‌

దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాల‌ని, దీనికి త‌మిళ‌నాడు నుంచే ప్రారంభించాల‌ని ఆశ పెట్టుకున్న‌బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఎలాగైనా త‌మిళ‌నాడుపై ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న కాషాయ ద‌ళానికి షాక్ ఎదురైంది. ఆర్ కే న‌గ‌ర్‌లో ఎలాగైనా బ‌లం లేక‌పోయినా, సూప‌ర్ స్టార్ ఇమేజ్‌తో నెట్టుకురావాల‌ని చూస్తున్న బీజేపీ నేత‌ల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి! చివ‌రికి సూపర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చాడు. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని స్ప‌ష్టంచేశాడు. దీంతో […]

తమిళనాడులో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న రజని పొలిటికల్ ఎంట్రీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా ? ఎన్నో యేళ్లుగా న‌లుగుతోన్న ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడులో కోట్ల‌లో ఉన్న ర‌జ‌నీ అభిమానులు త‌మ అభిమాన హీరో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎన్నో యేళ్లుగా కోరుతున్నారు. అయితే ర‌జ‌నీ మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ ర‌జ‌నీ ఇంటికి వెళ్లి […]