నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య బిగ్ గుడ్ న్యూస్.. అదేంటో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోల‌కున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెర‌కెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను […]

ప్రమాణ స్వీకారోత్సవంలో అరుదైన దృశ్యం… పండగ చేసుకుంటున్న మెగా – నందమూరి ఫ్యాన్స్..!

నేడు నాలుగవసారి సీఎం గా చంద్రబాబు నాయుడు .. మొట్టమొదటిసారి మినిస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి ఎంతో మంది జనాలు తరలివచ్చారు. మరి ముఖ్యంగా ఒకవైపు మెగా కుటుంబం మరోవైపు నందమూరి కుటుంబం అందరూ వచ్చి ఈ వేడుకను ఫుల్ సక్సెస్ చేశారు . కేంద్ర మంత్రులు ..పలు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకకి హైలైట్ […]

అబ్బబ్బా..ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సింది..అభిమానులకి ఎగిరి గంత్తేసే న్యూస్..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావిడి జరిగింది. ఆ కారణంగానే బాలకృష్ణ తన సినిమాలను పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై చేశారు . మే 13న ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు .బాలకృష్ణ సైతం తాను నెక్స్ట్ నటిస్తున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొనబోతున్నారట . దాదాపు రెండు నెలల క్రితమే ఈ సినిమా షూట్ […]

మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య ప్రైవేట్ (వీడియో)..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ.. ప్రతిపక్ష పార్టీ పై అధికార పార్టీ నిందలు వేసుకోవడం వాళ్లకి సంబంధించిన గత తాలూకా వీడియోలను వాళ్లకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ట్రోలింగ్ గురి చేస్తున్నారు . ఈ మూమెంట్లో ఇలాంటివన్నీ కామన్ ..కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి […]

తారకరత్న మృతి: చివరి నిమిషాలల్లో డాక్టర్లు హైడ్రామా..ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..?

నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మృతి చెందారు. కాగా 23 రోజుల పాటు సుదీర్ఘంగా చావు తో పోరాడిన తారకరత్న చివరిగా ఓడిపోయి ప్రాణాలను వదిలేశాడు. ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా తారకరత్న చనిపోయే రెండు గంటల ముందు నారాయణ హృదయాలయ హాస్పిటల్ వద్ద హంగామా నడిచిందని అక్కడ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండెహే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ […]

చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి […]

ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?

టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]