నమ్రత శిరోద్కర్ విషయంలో మహేష్ బాబు చేసిన అతి పెద్ద తప్పు ఇదే ..ఇప్పటికీ అలానే చేస్తున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో మహేష్ బాబును బాగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. రీజన్ ఏంటో తెలియదు కానీ కావాలని ఆయన పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు మహేష్ బాబు అభిమానులు . గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ బాబుని ఏ రేంజ్ లో ఏకిపారేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ అన్న ఇమేజ్ […]

మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?

సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం […]

సితార పాప లెహంగా ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే !

సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో […]

అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేసిన మ‌హేష్‌.. పుసుక్కున అంత మాట‌న్నాడేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి.. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లుగా మారిన మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు సుధీర్గ కాలం నుంచి త‌మ వైవాహిక జీవితాన్ని స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తూ ఎంద‌రో దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్వ‌స్థి ప‌లికిన న‌మ్ర‌త‌.. పిల్ల‌ల బాధ్య‌త‌తో పాటు భ‌ర్త‌కు సంబంధించిన అన్ని విష‌యాలు […]

సితార విష‌యంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మ‌హేష్.. పెద్ద ప్లానే వేశారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదేళ్ల వయసులోనే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలింగ్ సంపాదించుకున్న సితార.. ఈమధ్య మీడియాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సితారే కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది. అతి చిన్న వ‌య‌సులో ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ […]

గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబు పిల్లలు.. పిక్స్ వైరల్..

మహేష్ బాబు కుటుంబం 2023 వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత తన పిల్లలు గౌతమ్‌, సితార వినాయక నిమజ్జనంలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. వినాయక చవితి నిమజ్జనం రోజున, మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ తమ ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గౌతమ్ గణనాథుడి విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడవగా, సితార, పనివాళ్ళు వెనుక నడిచారు. […]

పింక్ డ్రెస్‌లో బార్బీగర్ల్‌గా మెరిసిపోతున్న సితార.. హైదరాబాద్‌లో తల్లితో కలిసి సందడి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. ఈ స్టార్ కిడ్ డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది సితార. ఈ చిన్నారిని తల్లి నమ్రత శిరోద్కర్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. తనతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇంకా అన్నింటా ఆమెకు సపోర్ట్ గా నిలవడం చేస్తోంది. తాజాగా […]

గొప్ప ప‌నితో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న గౌత‌మ్‌.. మ‌హేష్ కొడుక‌నిపించుకున్నాడు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియ‌ల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మ‌హేష్ బాబు ఫండేష‌న్` ద్వారా అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు క‌లిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే మ‌హేష్ బాబు మాత్ర‌మే కాదు ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ ఘట్టమనేని కూడా త‌న […]

న‌మ‌త్ర‌కు మ‌హేష్ బాబు ఇచ్చిన ఫ‌స్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్యంగా ప్రేమించుకుని.. 2005లో ఇరుకుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత మ‌హేష్ బాబు స్టార్ అయ్యాడు. మ‌రోవైపు న‌మ్ర‌త మాత్రం సినిమాలు వ‌దిలేసింది. అప్ప‌టికే ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. పెళ్లి త‌ర్వాత కూడా ఆమెకు ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ, న‌మ్ర‌త న‌ట‌న‌కు పులిస్టాప్ […]