నాన్నతో కలిసి పనిచేయడం నరకం.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..!

అక్కినేని యువ సామ్రాట్.. నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. నాగచైతన్య ఇంటర్వ్యూస్‌లో చాలా రేర్‌గా మాత్రమే మెరుస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ తప్ప.. బయట ఎక్కువగా కనిపించరు. చాలా రిజర్వ్ గా ఉంటారు. అలాంటి నాగచైతన్య తాజాగా జీ తెలుగు ఛానల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న.. జయం నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేస్తాడు. జగపతిబాబు.. హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఇద్దరు స్నేహితుల మధ్యన […]

నాగార్జునను మించిన మన్మధుడు నాగచైతన్య.. ఆ సీక్రెట్స్ రివీల్ చేసిన జగపతిబాబు..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మన్మధుడుగా కింగ్ నాగార్జునకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ ఉన్నా.. చాలా రొమాంటిక్ సినిమాల్లో నటించినా కేవలం నాగార్జునకు మాత్రమే ఆ ట్యాగ్‌ సొంతమైంది. దానికి తగ్గట్టుగానే నాగార్జున తన లుక్ తో ఈ ఏజ్ లోను విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. అయితే.. తాజాగా నాగార్జునకు మించిన మన్మధుడు నాగచైతన్య అని జ‌గ‌ప‌తి బాబు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్‌ను రివిల్ చేశాడు. అసలు […]

” ఏమాయ చేసావే ” రీ రిలీజ్ చైతుతో కలిసి ప్రమోషన్స్.. సమంత క్లారిటీ..!

టాలీవుడ్ స్టార్ బ్యూటి సమంత, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏ మాయ చేసావే. సుమారు 15 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 18, 2025న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్చేయ‌నున్నారు టీం. ఈ క్రమంలోనే అభిమానులంతా సినిమా విషయంలో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]

అక్కినేని ఇంట పెళ్లి భాజాలు.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున రెండో నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా పడకున్నా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి నమ్మకాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ […]

డివోర్స్ తర్వాత అక్కినేని ఫ్యామిలీని ఫస్ట్ టైం కలిసిన సమంత(వీడియో)..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. నాగచైతన్య గత ఏడాది శోభితను వివాహం చేసుకుని సంతోషంగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడు. మరోపక్క పెళ్లి తర్వాత హీరోగా నటించిన తండేల్‌ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక సమంత కూడా తన లైఫ్ లో బిజీగా రాణిస్తుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మ‌రోప‌క్క నిర్మాతగా మారి శుభం […]

సమంతతో చైతు డివోర్స్ కు కారణం అదేనంటూ.. శోభితపై షాకింగ్ రూమర్లు. !

అసలు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవడం లైఫ్ లాంగ్ కలిసి ఉండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి స్టార్ కపుల్‌ని చూసిన ఎంతోమంది సాధారణ కుర్ర కారు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి లైఫ్ పార్ట్నర్ తమక కూడా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ.. అలా ఎంతోమందికి ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ గా మారిన జంటలు ఏవో కారణాలతో తర్వాత విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో మొదటి అక్కినేని […]

ఇప్పుడు ఆ మూవీ చూస్తే నాకే సిగ్గేస్తుంది.. సమంత షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ను దశాబ్దకాలం పాటు షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలా అందరి సరసన నటించి.. తెలుగులో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ కి సిద్ధమైంది. న‌టిగా కాకుండా.. నిర్మాతగా ఈసారి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయిన శ్యామ్‌.. […]

నాగచైతన్యకు ఫ్రెండ్ గా, హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

నాగార్జున నటవారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించింది అతితక్కువ సినిమాల్లోనే.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చైతు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన సినిమాల్లో ఒకేఒక్క హీరోయిన్ ఆయనకు తల్లిగాను, భార్యగానూ , అలాగే ఫ్రెండ్ గానూ నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ […]

నాని, చైతన్య కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ మల్టీస్టారర్ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో తమ అద్భుతమైన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే లిస్ట్‌లో మొదట నాచురల్ స్టార్ నాని పేరు, తర్వాత అక్కినేని చైతన్య‌ పేరు వినిపిస్తుంది. ఇక నేచురల్ స్టార్ నాని పక్కింటి కుర్రాడు తరహా పాత్రలో ఎంచుకుంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. వైవిధ్యమైన కథలతో తన మార్కెట్ను మరింతగా పెంచుకుంటూ వస్తున్నాడు. నాగచైతన్యకు టాలీవుడ్ లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు కూడా […]