బిగ్ అప్డేట్ : RRR సినిమా నుంచి వీడియో విడుదల..!!

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో […]

ఓటీటి లో స్ట్రీమింగ్ కానున్న శ్రీదేవి సోడా సెంటర్..!

సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్గా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ తెరకెక్కింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం ఇప్పుడు తాజాగా ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు రానున్న ట్లుగా తెలుస్తోంది. కరుణకుమార డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను..zee-5 కొన్ని కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది. ఈ సినిమాని నవంబర్ 4వ […]

లవ్ స్టోరీ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టింది తెలుసా..?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతుంది. కరుణ సెకండ్ తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా కావడం విశేషం. పెళ్లి సినిమా థియేటర్ హక్కులు 31 కోట్లకు అమ్ముడు పోగా ప్రస్తుతం ఈ మేరకు కలెక్షన్లు కష్టమే అనిపించింది. కానీ […]

పుష్ప టీమ్ వదిలిన మరో బిగ్ అప్డేట్

అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి పాటలు పోస్టర్లు టీచర్లు విడుదల కాగా ఇవన్నీ బాగానే సెన్సేషనల్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక నుంచి కూడా రీసెంట్ గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయక అది కూడా బాగా వైరల్ గా […]

సంక్రాంతి రేసు నుంచి సూపర్ స్టార్ సినిమా అవుట్.. కారణం అదేనా..!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. ఆ సీజన్ లో భారీ సంఖ్యలో అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. అయితే ఒకరిద్దరు మినహా అగ్రహీరోలు ఎక్కువగా తలపడిన సందర్భాలు చాలా తక్కువ. ఓ రెండు పెద్ద సినిమాలు..ఓ రెండు చిన్న సినిమాలు లెక్కన థియేటర్లలో విడుదల అవుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం అందరూ అగ్రహీరోలే సంక్రాంతి బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్, మహేష్ […]

సాయి ధరంతేజ్ రిపబ్లిక్ మూవీ గురించి.. రివ్యూ చెప్పిన హరీష్ శంకర్..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ సుప్రీం సినిమాతో యువ హీరోలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మొన్నామధ్య సాయి ధరంతేజ్ బైక్ లో వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి రోడ్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు.. ఈ సినిమా ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ సందర్భంగా విడుదల అయింది.. అయితే తాజాగా మీడియా మిత్రులకు అలాగే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ […]

లవ్ స్టోరీ సినిమాను రిజెక్ట్ చేసిన యంగ్ హీరో..!

ఇటీవల నాగచైతన్య , సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ.. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటోంది.. అంతేకాదు నాగచైతన్య సినీ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా కూడా ఇదేనని చెప్పవచ్చు.. సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారి టాలీవుడ్ లో ఈ సినిమా రావడంతో భారీ సక్సెస్ ను అందుకుంది.. తొలివారం పూర్తయ్యేసరికి మంచి కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా.. నాగచైతన్య సినీ కెరీర్లో హయ్యస్ట్ […]

అదిరిపోయే అప్డేట్ తో వచ్చిన కొండపొలం..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు క్రేజ్ బాగానే పెరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడి గా ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ఈ మూవీ ఇటు క్లాస్ ఆడియన్స్ ను అటు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమాలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. డెబ్యూ మూవీతోనే మంచి అఖండ విజయాన్ని […]

దూకుడు సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఎక్కువగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక స్టార్ హీరో అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం దూకుడు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో బ్రహ్మానందం, సోను సూద్, ఎమ్మెస్ నారాయణ, ప్రకాష్ రాజ్ నటించారని చెప్పుకోవచ్చు.ఈ సినిమా సెప్టెంబర్ 23న 2011న విడుదలై […]