పుష్ప టీమ్ వదిలిన మరో బిగ్ అప్డేట్

October 5, 2021 at 12:33 pm

అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి పాటలు పోస్టర్లు టీచర్లు విడుదల కాగా ఇవన్నీ బాగానే సెన్సేషనల్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక నుంచి కూడా రీసెంట్ గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయక అది కూడా బాగా వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక పోస్టును కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మనసు దోచుకునే విధంగా శ్రీవల్లి పేరుతో రష్మిక బాగానే ఆకట్టుకుంటోంది అని చెప్పవచ్చు. ఈ ఫోటో ఒక ఒక సాంగ్ లో తీసిన దట. భక్తి సాంగ్ అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు”లాగే” ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి ఇ ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అప్పటి వరకూ వేచి ఉండాల్సిందే తప్పదు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

పుష్ప టీమ్ వదిలిన మరో బిగ్ అప్డేట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts