సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ సంచలన కామెంట్స్..!

సమంత విడాకుల విషయం పై సమంతా స్టైలిస్ట్ ప్రీతం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆ మాట కాస్త వైరల్గా మారింది.. సమంతతో సోదర బంధంతో మసులు కొంటున్న ప్రీతం ఇటీవల సమంత విడాకులను దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు అదేమిటంటే..సమంతకి నాగ చైతన్య తో విడాకులు అవ్వగానే.. ‘కంగ్రాట్స్ స్లట్.. హి ఈజ్ యువర్స్’ అంటూ ( Congrats Slut.. He Is Yours ) సోషల్ మీడియాలో స్పందించి.. వెంటనే ఆ కామెంట్ ను డిలీట్ చేశాడు.

 

ఇకపోతే ప్రీతం వెంటనే ఆ కామెంట్ ను డిలీట్ చేసినప్పటికీ , ఆ పదం మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ గానే మారుతోంది.ప్రీతమ్ ఆ బూతు మాట అన్నది ఎవరిని అని చర్చ నడుస్తుంది. ప్రీతమ్ మాట్లాడిన సందర్భం చూస్తుంటే.. సమంతకి అన్యాయం చేసిన ఆ నీతి తప్పిన మహిళని దూషిస్తున్నటు ఉందంటూన్నారు నెటిజన్స్. ఎన్నో ఏళ్లుగా సమంతకి స్టైలిస్ట్ గా చేస్తున్న ప్రీతమ్ కి , సమంత వ్యక్తిగత విషయాలు అన్ని తెలుసనీ.. అందుకే సమంతకి ఎవరో అమ్మాయి అన్యాయం చేస్తేనే.. ఆ అమ్మాయికి ప్రీతమ్ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరు.. ఆ అమ్మాయితో నాగచైతన్యకి సంబంధం ఏదైనా ఉందా..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాదు నిజంగానే నాగచైతన్య ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడా..?అందుకే సమంతను వదులుకున్నాడు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఎవరు ఎలాంటి పనికిమాలిన పనులు చేసినా , చివరకు సమంత జీవితం మాత్రమే నాశనం అయ్యింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సమంత స్టైలిస్ట్ ప్రీతమ్..