సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఆర్కే రోజా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మకు టాలెంట్‌తో పాటు లక్ ఉండటం వల్ల దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ పట్టేసింది. అలానే ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారింది. తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో జడ్జిగా చేరింది. అందులో తన చిరునవ్వులతో అందరి హృదయాలను దోచేసింది. బుల్లితెరపై కొనసాగుతూనే రాజకీయాల్లో యాక్టివ్‌గా మారి ఆ రంగంలోనూ అంచెలంచెలుగా ఎదిగింది. […]
Tag: mla roja
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]
ఆ స్టార్ హీరో కొడుకుతోనూ రోజా కూతురు ఫస్ట్ రొమాన్స్….!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రోజా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం రోజా మంత్రిగా రాజకీయాలలో తన సత్తాను చాటుతున్న విషయం తెలిసింది. రోజాకు ఒక కూతురు,ఒక కొడుకు […]
నాని సినిమాలు చేయడం వేస్ట్..రోజా సంచలన వ్యాఖ్యలు!
టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త.. ఇప్పుడు హాట్ వార్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని.. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే […]
రోజా భర్త బర్త్ డే సెలబ్రేషన్స్..?
సినీనటి, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది.అలాగే బుల్లితెరపై జరిగే పలు ఈవెంట్స్ జడ్జిగా కూడా వ్యవహరిస్తూ, మధ్య మధ్యలో తన ఆటలతో పాటలతో అలరిస్తూ ఉంటుంది. రోజా తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మన ఫ్యామిలీ కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ […]
రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేనట..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. ఒకవైపు ప్రకాశ్ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్న మా ఎన్నికల్లో..గెలిచేది ఎవరు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరోయిన్, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే […]
అలాంటి కామెంట్స్ చేస్తూ రోజాని ఏడిపించారు.. వాళ్ళు ఎవరో తెలుసా?
ఎమ్మెల్యే రోజా తాజాగా జరిగిన ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, అలాగే తాను పడ్డ బాధ గురించి బాధపడుతూ ఎమోషనల్ అయ్యింది.ఈ ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో యోధ రోజా రియల్ లైఫ్ లో రోజా ఎదుర్కొనే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నా జీవితంలో డబ్బులకు భోజనానికి కష్టాలు లేవని అమ్మ నాన్న ఉద్యోగం చేయడంతో ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదు […]
రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?
వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]
లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]