నవ్వుల రాణి రోజా జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నారు. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వులను పంచుతూనే ఉంది. ఈ మధ్య రోజా […]
Tag: mla roja
రోజా కూతురికి ఐ లవ్ యూ చెప్పిన వ్యక్తి..అన్షు షాకింగ్ రిప్లై!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమని కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేయకపోయినా అన్షుకు సోషల్ మీడియాలో మాత్రం సూపర్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే అన్షు ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. అయితే ఓ నెటిజన్ రోజా […]
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఎమ్మెల్యే రోజా..!?
చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ హాస్పిట నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా ప్రకారం ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా పిక్స్ దిగారు. కొద్దిరోజుల క్రితమే మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ఒక వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె […]