ఆయన ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతోనే అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటించాడా..? సంచలనంగా మారిన మెగా లీక్డ్ న్యూస్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..టాలీవుడ్ సర్కిల్స్లో ..సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాల కన్నా ఎక్కువగా కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు సినీ ప్రముఖులు. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ . ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు ..ఓ రేంజ్ లో దున్నేశాడు. ఇప్పుడు టైం రాజకీయాలపై పెట్టాడు . ప్రజాసేవ […]

చరణ్‌ బర్త్డే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తిరుపతిలో మెగా ప్రిన్స్ ఫేస్ రివిల్.. (వీడియో)..!!

నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కూతురు, భార్యతో కలిసి తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామున తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఉపాసన‌, రామ్ చరణ్ కుటుంబంతో క‌లిసి వెళ్ళారు. ఇక ఈ జంట వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత.. రామ్ చరణ్, ఉపాసనలకు తీర్థప్రసాదాలు అందించారు. అంతే కాదు రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారకు తలనీలాలు సమర్పించి మొక్కులు […]

అందుచేతే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు..!

2023లో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న వారిలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఏడు ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక […]

మెగా – నందమూరి వారసుల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అదే..!

మెగా నందమూరి వార్ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరుగుతూనే ఉంది. అటు చిరంజీవి కూడా తన వారసుడుగా రామ్ చరణ్ ని సినిమాలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మెగా నందమూరి వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉందని తెలుసా? ఇంకా సినిమాల్లో ఒక రాని బాలకృష్ణ […]

మెగా కాంపౌండ్ లో.. మ్యూజికల్ నైట్..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత గొప్ప పేరు ఉందో మనందరికి తెలిసిందే.ఇక ఈయన పుట్టిన రోజున తన అభిమానులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజున కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేశారు చిరంజీవి.ఇక ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజంతా మెగా ఇంట్లో సందడి నెలకొంది. అయితే ఇది ఒక రోజే ఆగిపోలేదు ఎన్నో రోజులు జరిగినట్లు సమాచారం. […]

గేర్ మార్చిన మెగా మేనల్లుడు!!

ఈ రోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడాలంటే గగనమే. బాక్సాఫీస్‌ లెక్కలు తప్ప, ఎక్కువ కాలం ఓ సినిమాని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. విడుదలైన వారం, రెండు వారాలు కలెక్షన్ల లెక్కలు వేసి సినిమాని పక్కన పడేస్తున్నారు. హిట్‌, ఫ్లాప్‌, యావరేజ్‌ వంటి టాగ్‌లైన్‌ తగిలించేసి సినిమా ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నారు. స్టార్‌ హీరో సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే ప్రస్తుతం చాలా అరుదుగా 50 రోజుల పంక్షన్లు జరుగుతున్నాయి. ఇక […]