Tag Archives: Mask

ఆ విషయంలో కంగనాకు రూల్స్ వర్తించవా?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఈమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అయితే అక్కడ నో మాస్క్,నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కంగానా మాత్రం పట్టించుకోకుండా, మార్పు లేకుండానే ఎయిర్పోర్టులో కి వచ్చేసింది.ఇందుకు సంబంధించిన

Read more

మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?

అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం

Read more

మాస్క్ లేద‌ని మ‌హిళ‌ను రోడ్డుపై చితకబాదిన పోలీసులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఈ మ‌మ‌హ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడ‌టం తప్పనిసరి. అయితే తాజాగా మాస్క్ లేద‌నే కార‌ణంగా ఓ మ‌హిళ‌ను పోలీసులు న‌డి రోడ్డుపై చిత‌క‌బాదారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ

Read more

కరోనాను అంతం చేసే మాస్క్ వచ్చేసింది!

కరోనాను అంతం చేయడానికి మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కులు ఎన్ని రకాలు వాడినప్పటికీ కరోనా అనేది కొంత మందిని వదలడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థిని ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కరోనా వైరస్ ను చంపే మాస్కు కూడా వచ్చింది. 12వ తరగతి విద్యార్థిని దీనిని

Read more

భార‌త్‌లో కరోనా‌పై సీసీఎంబీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భార‌త్‌లో క‌రోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్‌

Read more

అర‌రే..బట్లర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైన బండ్ల గ‌ణేష్‌!

బండ్ల గ‌ణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌.. నిర్మాతగా కూడా స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్ట‌ర్‌ను వెతికే ప‌నిలో ఉన్నాడు బండ్ల‌. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా బండ్ల తాజాగా బ‌ట్ట‌ర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌ను ఓ ఆటాడుకుంటున్నారు.

Read more