పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంది.. మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లె మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక ఏడ‌డుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహ‌న్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అని మంచు ల‌క్ష్మి తాజా వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు ల‌క్ష్మి […]

ఆక‌ట్టుకుంటున్న మంచు మనోజ్‌-మౌనిక పెళ్లి వీడియో.. మీరు చూశారా..?

మంచు మ‌నోజ్ ఇటీవ‌లే ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మంచు మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ గ‌తంలో ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకోగా.. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనిక‌కు కూడా గ‌తంలో పెళ్లి జ‌రిగి.. ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అయితే కొడుకు పుట్టిన […]

మొద‌టి భ‌ర్త నుంచి భూమా మౌనిక ఎన్ని కోట్ల భ‌ర‌ణం తీసుకుందో తెలిస్తే షాకే!?

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ఈ నెల 3వ తేదీన‌ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు ల‌క్ష్మి నివాసంలో వైభ‌వంగా జ‌రిగింది. కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ మూడు ముళ్ల బంధంతో మ‌నోజ్‌, మౌనిక ఒక‌ట‌య్యారు. మంచు మ‌నోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహ‌మే. మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల […]

అత్తారింటికి బయలుదేరిన కొత్త అల్లుడు మనోజ్.. వైర‌ల్‌గా నూత‌న జంట ఫోటోలు!

తాజాగా మంచు మ‌నోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే కాగా.. హైద‌రాబాద్‌లోని మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన‌ మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. ఇరు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్లితో సంద‌డి చేశారు. పెళ్లి తర్వాత […]

మ‌రికొన్ని గంట‌ల్లో మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. దూరంగా మోహ‌న్ బాబు!?

మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మార్చి 3వ‌ తేదీన మనోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ నెట్టింట గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక పెళ్లి వేడుక జరగనుంద‌ని అంటున్నారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు […]

బిగ్ బ్రేకింగ్‌: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్‌..!?

మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొద‌టి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన త‌ర్వాత మ‌నోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని గ‌త కొద్ది నెల‌ల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. అయితే మనోజ్-మౌనిక గ‌త ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా క‌నిపించ‌డం వంటి అంశాలు […]