ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ బాగ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి హీరోల పాత చిత్రాలను సైతం రీ రిలీజ్ చేస్తు కలెక్షన్లను బాగానే రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలై బాగానే సక్సెస్ అయ్యాయి.. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ బాబు ఇప్పుడు మరొకసారి మహేష్ నటించిన బిజినెస్ మాన్ చిత్రం రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ తెగ […]
Tag: mahesh babu
చేతుల్లారా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రవితేజ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మహేశ్ బాబు..ఆ సినిమా ఇదే..!!
టైం బాగోలేకపోతే ..ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ..అది ఎక్కడైనా సరే . అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రాత్రికి రాత్రి స్టార్ హీరోల ఉన్న స్టార్ మన ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే అట్టర్ ఫ్లాప్ అయిపోయి దివాలా తీసిన హీరోలు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎలాంటి డిజాస్టర్లైన ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు కారణంగా ఇండస్ట్రీలో ఫేడౌట్ హీరోగా మారిపోయాడు మాస్ […]
సినిమాలకు బ్రేక్ చెప్పనున్న మహేష్ బాబు.. కారణం అదేనా..?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా అప్డేట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రీవిల్ చేస్తూ ఒక స్ట్రైక్ వీడియోని విడుదల చేయడంతో ఈ […]
మహేష్ బాబుకు మా సినిమాని చూపించడమే పెద్ద తప్పు.. యంగ్ హీరో ఆవేదన!
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రీసెంట్ గా `మేమ్ ఫేమస్` మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, మురళీధర్ గౌడ్ ఇలా మొత్తం కొత్త తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించి ఈ చిత్రం […]
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన థమన్.. `గుంటూరు కారం` బీజీఎం ను అక్కడ నుంచి లేపేశావా?
కెరీర్ ఆరంభం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. థమన్ కు `కాపీ క్యాట్` అనే బిరుదు కూడా ఉంది. తాజాగా ఈయన మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం థమన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు హ్యాట్రిక్ మూవీ ఒకటి. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `గుంటూరు కారం` అనే ఊరమాస్ […]
SSMB 28.. ఒకే పోస్టర్ ను తిప్పి తిప్పి వేస్తున్న టీమ్.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే నేడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం […]
మహేష్ బాబు పై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!
టాలీవుడ్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిజం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది…. జయం వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తేజ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి.. ముఖ్యంగా గోపీచంద్ విలన్ కావడం చేత రక్షిత హీరోయిన్గా ఉండడంతో పాటు రాశి ఒక కీలకమైన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అయితే ఈ […]
`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వయసు యాభైకి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లేదు. 2006లో విడుదలైన ఈ […]
టాలీవుడ్ లో ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు..!!
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతున్న తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక రీమిక్స్ సినిమాను కూడా తెరకెక్కించలేదు . ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తూ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొని పలు రికార్డులను సైతం సృష్టించారు మహేష్ బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను […]