`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ […]

మహేష్ వడిలో సితార పాప… ఫోటో వైరల్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు టాలీవుడ్‌లోఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న గారాల కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గాఉంటుంది. మ‌హేశ్‌బాబు సినిమా వ‌చ్చిందంటే చాలు సితార ఆ సినిమాపై చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మ‌హేశ్‌బాబు కూడా త‌న కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక ఇప్పుడు షూటింగులు లేక‌పోవ‌డంతో మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే టైమ్‌పాస్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన […]

లోక‌నాయ‌కుడితో మహేష్ మల్టీస్టారర్..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

ప్ర‌స్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల‌ హ‌వా న‌డుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు లోక‌నాయ‌కుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మ‌ల్టీస్టారర్ చేయ‌బోతున్నాడ‌న్న ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో […]

మ‌హేష్‌కు క‌థ రాయ‌డం చాలా క‌ష్టమంటున్న రాజ‌మౌళి తండ్రి!

రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. బాహుబ‌లి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాల‌కు కథ, కథనాలను అందించి.. సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైట‌ర్‌గా ఉన్న విజ‌యేంద్ర ప్రసాద్‌.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబుకు క‌థ రాయ‌డం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో […]

మ‌హేష్ సినిమాకు వ‌చ్చే నెలే ముహూర్తం?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చేనెల […]

సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని […]

మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]

క‌థ‌ల కోసం మ‌హేష్ డైరెక్ట‌ర్ క‌ష్టాలు..అందుకే ఆల‌స్య‌మ‌ట‌!

వంశీ పైడిప‌ల్లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయారీయ‌న‌. ఇక వంశీ పైడిప‌ల్ల చివ‌రి చిత్రం మహర్షి. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత వంశీ నుంచి మ‌రే సినిమా రాలేదు. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే ఇదే ప్ర‌శ్న‌ను […]

కృష్ణ బ‌ర్త్‌డే..నాన్న‌కు మ‌హేష్ స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా తండ్రి కృష్ణ‌కు స్పెష‌ల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]