Tag Archives: Letest News

కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!

స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి

Read more

కండోమ్స్ ఫర్ బోత్ : వీటిని ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు..!

పూర్వకాలంలో కండోమ్స్ వాడకం అనేది ఉండేది కాదు. అందుకే దంపతులు ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. ఆ తర్వాత 1855లో మొదటిసారిగా ప్రపంచంలో కండోమ్స్ వాడకం మొదలైంది. అయితే మొదట్లో గర్భ నిరోధం కోసమే ఈ కండోమ్స్ వాడేవారు. రబ్బర్ తో తయారు చేసే కండోమ్స్ అప్పట్లో అందుబాటులో ఉండేవి. అయితే అవి గర్భ నిరోధంలో పూర్తిస్థాయి రక్షణ ఇచ్చేవి కాదు. ఆ తర్వాత లేటెక్స్ టైప్ కండోమ్స్ 1920 నుంచి వాడకంలోకి వచ్చాయి.

Read more

సినిమా ప్లాప్ అయిందని విజయ్ దేవరకొండ నా ఫోన్ కూడా తీయలేదు.. డిస్ట్రిబ్యూటర్ ఫైర్..!

అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. 2020 లో విడుదలైన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె. ఎస్. వల్లభ నిర్మించారు. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.కాగా ఈ సినిమాను పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా హీరో విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్

Read more

డేట్ కూడా లాకైయింది ..యంగ్ హీరోతో కత్రినా కైఫ్ పెళ్లి..!

కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కత్రినాకైఫ్ పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వాళ్ళిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినా, వారి బంధం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, విహార యాత్రకు వెళ్ళడం చేస్తున్నారు. పార్టీలు, బయట షికారు చేస్తూ ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ మీడియా

Read more

అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన పెద్ద

Read more

హీరో సూర్య పై పరువు నష్టం దావా కేసు.. ఎవరు వేశారంటే..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు సైతం మూటగట్టుకుంటోంది. ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా.. ఆ తర్వాత సినిమాలో వన్నియర్లకు వ్యతిరేకంగా ప్రస్తావన తీసుకు వచ్చారని ఆ కుల సంఘం నాయకులు విమర్శలు చేశారు. తమిళనాడులో పీఎంకే పార్టీ నేతలు ఒక అడుగు

Read more

త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..!

కన్నడనాట పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత నెల 29వ తేదీన మృతి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ చనిపోయి రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం పునీత్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ సమాధి సందర్శనకు రోజూ వేలాదిమంది అభిమానులు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఆయన ప్రస్తావన తీసుకు వస్తున్నారు.

Read more

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!

నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ

Read more

కైకాల సత్యనారాయణతో మాట్లాడా… చిరంజీవి ట్వీట్..ఆయన ఏ విధంగా స్పందించారంటే..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రి వైద్య బృందం విడుదల చేసిన బులిటెన్ లో  పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఒక

Read more